Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajinikanth: హగ్‌ చేసుకునేవారు.. అంతకుమించి ఏం కావాలి: ‘జైలర్‌’ విలన్‌

Rajinikanth: హగ్‌ చేసుకునేవారు.. అంతకుమించి ఏం కావాలి: ‘జైలర్‌’ విలన్‌

  • September 19, 2023 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: హగ్‌ చేసుకునేవారు.. అంతకుమించి ఏం కావాలి: ‘జైలర్‌’ విలన్‌

సరైన విలన్‌ ఉన్నప్పుడు హీరోకు సరైన ఎలివేషన్‌ వస్తుంది అంటారు. మాస్‌ భాషలో చెప్పాలంటే విలన్‌ సరైనోడు అయితే హీరో అదరగొడతాడు. దీనికి రీసెంట్‌ ఉదాహరణ ‘జైలర్‌’. టైగర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ అంటూ రజనీకాంత్‌ అంత ఎలివేషన్‌ వచ్చింది అంటే.. దానికి కారణం వర్మ. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన వినాయకన్‌.. ఈ సినిమాతో స్టార్‌ విన్‌ అయిపోయాడు. యాటిట్యూడ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేశాడు. సినిమా ఘనవిజయం సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన వినాయకన్‌ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ – దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైలర్‌’. రిటైర్డ్‌ పోలీసు అధికారి ముత్తువేల్‌ పాండ్యన్‌గా రజనీకాంత్‌ ఈ సినిమాలో అదరగొట్టాడు. దీంతో సినిమాకు రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. విగ్ర‌హాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడు వర్మగా ఈ సినిమాలో వినాయకన్‌ నటించాడు. ‘హీరోకు తగ్గ విలన్‌’ అని కూడా అనిపించుకున్నాడు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్‌ తనని ఎంతో ఇష్టంగా చూసుకునేవారని చెప్పాడు.

‘జైలర్‌’ సెట్స్‌లో వినాయకన్‌ను చూసిన ప్రతిసారి రజనీకాంత్‌ హగ్‌ చేసుకునేవారట. ఒకవేళ అతను కనిపించకపోతే ‘వినాయకన్‌ ఎక్కడ?’ అని అడిగి మరీ పిలిపించేవారట. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అంతకుమించి నేనేం అడగగలను. ఆయన ప్రేమను ఆశీర్వాదంలా భావిస్తున్నా అని చెప్పాడు వినాయకన్‌. ఇక సినిమాలో వినాయకన్‌ను రజనీకాంత్‌ బాగా స్వేచ్ఛ ఇచ్చారట. తనకు నచ్చినట్లు నటించమని చెప్పేవారట అని వినాయకన్‌ చెప్పుకొచ్చాడు.

రజనీకాంత్‌ (Rajinikanth) తన దేవుడు అని చెప్పిన వినాయకన్‌… 30 ఏళ్ల నుండి తలైవాను ఫాలో అవుతున్నా అని చెప్పాడు. ‘జైలర్‌’ సినిమాలోకు రూ.35 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై కూడా వినాయకన్‌ స్పందించాడు. ఎంత ఇచ్చారు అనే విషయం చెప్పను కానీ… నేను అడిగిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. ఆ లెక్కన బాగానే పారితోషికం ముట్టింది అని చెప్పొచ్చు. అయితే సినిమాలో కీలక వ్యక్తులకు ఇచ్చిన గిఫ్ట్‌ మాత్రం రాలేదు అని తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Vinayakan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

19 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

43 mins ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

19 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

20 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version