Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • October 19, 2024 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..?

సుహాస్ Suhas) హీరోగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జనక అయితే గనక’Janaka Aithe Ganaka). విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైంది. (Dil Raju)   ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హన్షిత రెడ్డి (Hanshitha Reddy). , హర్షిత్ రెడ్డి(Harshith Reddy)..లు నిర్మించారు. కం*మ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెద్దగా రావడం లేదు.

Janaka Aithe Ganaka Collections:

ఒకసారి (Janaka Aithe Ganaka ) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!
నైజాం 0.88 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 0.78 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16 cr
ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.32 cr

‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా రూ.2.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ని గట్టిగా వాడుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని చెప్పాలి.

‘వేట్టయన్’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janaka Aithe Ganaka
  • #Sandeep Bandla
  • #Sangeerthana Vipin
  • #Suhas

Also Read

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

related news

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

14 mins ago
OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

27 mins ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

60 mins ago
Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

3 hours ago
National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

National Film Awards: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ 2023: పురస్కారాలు సాధించిన వారు ఎవరేమన్నారంటే?

4 hours ago

latest news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

1 hour ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

2 hours ago
Bangladeshi Actress: ఇండియాలో అక్రమంగా నివాసముంటున్న నటి అరెస్ట్

5 hours ago
Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

8 hours ago
Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version