Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Suriya: ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం.!

Suriya: ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం.!

  • October 18, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం.!

బాక్సాఫీస్ వద్ద ‘విక్రమ్‌’ (Vikram) సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా సూర్య ‘రోలెక్స్‌’ పాత్ర మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమా చివరలో కొన్ని నిమిషాలే కనిపించినా, ఆ క్యారెక్టర్‌ ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపింది. సినిమాలో క్లైమాక్స్‌ లో రోలెక్స్‌ విలనిజం ఆడియన్స్‌ మదిలో నిలిచిపోయింది. ఆ పాత్రకు వచ్చిన ప్రత్యేక క్రేజ్‌ చూసిన దర్శకుడు లోకేశ్‌ ఒక పూర్తి స్థాయి సినిమాగా రోలెక్స్‌ స్టోరీని తీసుకురావాలని నిర్ణయించారు.

Suriya

ఇటీవల సూర్య (Suriya) ‘కంగువా’ (Kanguva) ప్రమోషన్‌లో పాల్గొంటూ, రోలెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోలెక్స్‌ సినిమా కథ కూడా గతంలో తాను చేసిన ఒక సినిమా కథకు లింక్ ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ లింక్ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా, సూర్య వ్యాఖ్యలు రోలెక్స్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్ చేశాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!
  • 2 రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఆ చిన్నారికి ప్రాణం పోసి.. చెర్రీ గ్రేట్‌ అంటూ.!
  • 3 పవన్ ఎదురుగా ప్రకాష్ రాజ్.. తప్పని ఫైట్.!

ఇకపోతే, ‘కంగువా’ నవంబర్‌ 14న విడుదల కానుండగా, సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పీరియాడిక్ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సూర్య ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రమోషన్‌లో భాగంగా సూర్య రోలెక్స్‌ సినిమాపై ఇంకా ఎక్కువ చర్చలు జరగాలనే కృషి చేస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ తో  (Rajinikanth) ‘కూలీ’ (Coolie) మూవీ తెరకెక్కిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత రోలెక్స్‌ స్టాండలోన్ సినిమా పట్టాలెక్కుతుందని ఇప్పటికే ఆయన హింట్ ఇచ్చారు. అలాగే రోలెక్స్‌ పాత్రకు వచ్చిన క్రేజ్‌ ను, లోకేశ్‌ తన సినిమాటిక్ యూనివర్స్‌ (LCU) లో పీక్ స్టోరీగా తీసుకురావాలని అనుకుంటున్నారు. ‘విక్రమ్‌’, ‘ఖైదీ’ (Kaith) , ‘రోలెక్స్‌’ వంటి అన్ని పాత్రలను కలిపి మరింత పెద్ద ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

నాగవంశీ నెలకో సినిమా.. మళ్ళీ ఏమంటాడో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Suriya

Also Read

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

related news

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

trending news

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

11 mins ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

38 mins ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 hour ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

2 hours ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

2 hours ago

latest news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

4 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

5 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

7 hours ago
Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version