Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jananayagan: ఇంకా లేట్‌.. ఏమవుతుందో ‘జననాయగన్‌’ ఫేట్‌?

Jananayagan: ఇంకా లేట్‌.. ఏమవుతుందో ‘జననాయగన్‌’ ఫేట్‌?

  • January 21, 2026 / 02:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jananayagan: ఇంకా లేట్‌.. ఏమవుతుందో ‘జననాయగన్‌’ ఫేట్‌?

దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జన నాయగన్‌’. ఈ సినిమాను తెలుగులో ‘జన నాయకుడు’ అనే పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భగవంత్‌ కేసరి’ సినిమాకు ఇది హాఫ్‌ రీమేక్‌. ఆ విషయం వదిలేస్తే.. ‘జన నాయగన్‌’ సినిమా విడుదల ఇంక చాలా లేట్‌ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో కోర్టులో నడుస్తున్న కేసు విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Jananayagan

సుప్రీం కోర్టు సూచనల ప్రకారం జనవరి 20న సినిమాకు సంబంధించిన కేసు విషయంలో తీర్పు వచ్చేస్తుంది అనుకున్నారంతా. కానీ న్యాయస్థానం వాదనలు విని, తీర్పును రిజర్వ్‌ చేసింది. మద్రాసు హైకోర్టులో దాదాపు మూడు గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు జరగ్గా, చీఫ్‌ జస్టిస్‌ మహీంద్ర మోహన్‌ శ్రీవాత్సవ, జస్టిస్‌ జి అరుళ్‌ మురుగన్‌ నేతృత్వంలో డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఉన్న ఓ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది. అదే ఈ సినిమాపై ఎవరు ఫిర్యాదు చేశారు అనేది.

తుది నిర్ణయం తీసుకునే ముందు సినిమా విషయమై ఫిర్యాదు రావడంతో సమీక్ష కమిటీకి పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సెన్సార్‌ బోర్డు తరఫున న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదుపై ఎలాంటి సమాచారం తెలియజేయలేదని, సమీక్షకు పంపుతున్నట్లు మాత్రమే చెప్పారని నిర్మాణ సంస్థ తరఫున లాయర్‌ పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.శ్రీవాస్తవ సినిమాపై ఎవరి నుంచి ఫిర్యాదు వచ్చిందని ప్రశ్నించారు. ముంబయిలో ఉన్న సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ నుండి అని సెన్సార్‌ బోర్డు తరఫున సమాధానమిచ్చారు.

దీంతో ఈ సినిమా విషయం ఫిర్యాదు ఇచ్చింది ఎవరు అనేది సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రసూన్‌ జోషికి మాత్రమే తెలుసు అని అర్థమవుతుంది. అయితే ఈ కేసు విషయంలో వాయిదా తేదీ చెప్పకుండా ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేయడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఈ సినిమా విడుదలవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jananayagan
  • #Vijay Thalapathy

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

3 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

5 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

16 hours ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

22 mins ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

1 hour ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

2 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version