Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Janhvi Kapoor, Khushi Kapoor: కరోనా చాలా విషయాలు నేర్పింది: జాన్వి

Janhvi Kapoor, Khushi Kapoor: కరోనా చాలా విషయాలు నేర్పింది: జాన్వి

  • March 7, 2022 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor, Khushi Kapoor: కరోనా చాలా విషయాలు నేర్పింది: జాన్వి

స్టార్‌ హీరో / స్టార్‌ హీరోయిన్‌ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం సులభం కావొచ్చు. కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం, ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడం చాలా కష్టం. అలా వారసురాలిగా వచ్చి… ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది జాన్వీ కపూర్‌. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అందం… వరుస సినిమాలు చేస్తోంది. అయితే ఎక్కడా సేఫ్‌ జోన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. వైవిధ్యమైన పాత్రలతోనే ప్రయాణం సాగిస్తోంది. ఇటీవల తిరుమలకు విచ్చేసింది.

ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ‘ధడక్‌’ చిత్రంతో కథానాయికగా కెరీర్‌ను బాలీవుడ్‌లో ప్రారంభించింది జాన్వీ కపూర్‌. అప్పటి నుండి తెలుగులో సినిమా చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ… ఎక్కడా దానిపై క్లారిటీ రావడం లేదు. ఈ విషయం పక్కనపెట్టి ఆమె తిరుమల పర్యటన గురించి ఆమె మాటల్లోనే విందాం. ఈ ఏడాది పుట్టినరోజు ప్రత్యేకత తిరుమల ఏడు కొండల స్వామిని కాలినడకన దర్శించుకోవడమే అని చెప్పింది.

ప్రజలు కరోనా మహమ్మారి నుండి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే మంచిది అనిపించి వచ్చాను అని చెప్పింది. అంతేకాదు తిరుమల క్షేత్రం అమ్మకు చాలా ఇష్టం అని కూడా చెప్పింది జాన్వీ. పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అయ్యాయి . ఈ క్రమంలో చాలామంది నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేనేదో గొప్పగా సాధించేశాను అని చెప్పను కానీ… నటిగా, వ్యక్తిగా మాత్రం ఎదిగాను. కరోనా నాకు చాలా విషయాలు నేర్పించింది అని చెప్పింది జాన్వీ.

మీ తర్వాత మీ సోదరి ఖుషీ కపూర్‌ నటిగా ఎంట్రీ ఇస్తున్నారు కదా… ఏమైగా గైడెన్స్‌ ఇస్తున్నారా అనడిగితే… ఆమెకు ఆ అవసరం లేదు అని చెప్పింది. నిజం చెప్పాలంటే పరిస్థితులను డీల్‌ చేయడంలో, మానసిక పరిపక్వత విషయంలో ఖుషీ నాకు అక్క. అంత మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. పరిస్థితులు బాగా డీల్‌ చేస్తుంది అని చెప్పింద జాన్వీ. ఇక జాన్వీ సినిమాల గురించి చూస్తే… ‘మిలీ’, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ‘గుడ్‌ లఖ్‌ జెర్రి’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ లో నటిస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #khushi
  • #Khushi Kapoor

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

8 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

9 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

9 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version