Janhvi Kapoor: కుర్రకారుని మతిపోగోడుతున్న జాన్వీ కపూర్.. గ్రీన్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు హల్ చల్!

దేవకన్యాలు భూమి మీద తిరుగుతున్నారోమో అన్నట్లు ఉంటుంది..కొంతమంది అమ్మాయిలను చూస్తే.. అదే కోవకు చెందుతోంది.. అతిలోక సుందరి శ్రీ దేవీ కూతురు జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో మంచి ఫాలోయింగ్ ను అందుకుంది.. చేసింది తక్కువ సినిమాలైన అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ హాట్ ట్రీట్ తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె గ్రీన్ కట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ముంబయిలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో (Janhvi Kapoor) జాన్వీ కపూర్ లుక్ అందరినీ ఆకర్షించింది. ట్రెండీ డిజైనర్ వేర్లో సరికొత్తగా మెరిశారు… జాన్వీ పేరు సౌత్ లో కూడా మారుమ్రోగుతుంది. కారణం ఆమె ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా ఎంపిక కావడమే. జాన్వీ కపూర్ ని సౌత్ కి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె షూటింగ్స్ సెట్స్ కూడా జాయిన్ అయినట్లు సమాచారం..

ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్.. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ రేంజ్ హిట్ బాలీవుడ్ లో నమోదు చేయాలని చూస్తున్న ఎన్టీఆర్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను ఎంచుకున్నారు… ఇక దడక్ తర్వాత బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు… సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బోల్డ్ ట్రీట్ ఇస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. తాజా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఈ అమ్మడికి అందానికి తగ్గుట్టు ఆఫర్స్ రావాలని కోరుకుందాం.


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus