మాల్దీవుల్లో రచ్చ షురూ చేస్తున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

‘అదుర్స్’ సినిమాలో.. పబ్‌లో బ్రహ్మానందం, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘కొంచెం గ్యాప్ ఇవ్వరా’ అంటారు కదా.. ఇప్పుడీ డైలాగ్‌ని.. బాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్‌కి వాడుతున్నారు.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు.. ‘అందాల విందుతో ఇంతలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఎలా జాన్వీ?.. కొంచెం గ్యాప్ ఇవ్వు.. శ్వాస తీసుకోనివ్వు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. రీసెంట్‌గా జాన్వీ చిల్ అవడానికి మాల్దీవులకెళ్లింది.. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది..

శీతాకాలంలో వేడి పుట్టిస్తున్నాయి జాన్వీ లేటెస్ట్ ఫోటోలు.. ఇప్పటికే పలుసార్లు తన పరువాల జాతరతో నెట్టింట హల్ చల్ చేసింది.. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగానే.. మరికొన్ని పిక్స్ వదిలింది.. ఈసారి మగజాతిని మరింత కవ్వించేలా ఎల్లో బికీనీలో రచ్చ రంబోలా చేసింది.. కొంటె చూపులతో ‘చూడండి.. నన్నే చూడండి’ అన్నట్టు వయ్యారాల విల్లులు ఎక్కుపెట్టి కుర్రకారు గుటకలు మింగేలా చేసింది.. చూట్టూ అంత పెద్ద సముద్రం ఉన్నా కానీ చూపులన్నీ తన వైపే తిప్పేసుకుంది.. జాన్వీ మాల్దీవ్స్ బికినీ ఫోటోలిప్పుడు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus