Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Janhvi Kapoor: వీపు అందాలతో ఆకర్షిస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..ఫోటోలు వైరల్!

Janhvi Kapoor: వీపు అందాలతో ఆకర్షిస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..ఫోటోలు వైరల్!

  • August 24, 2021 / 11:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: వీపు అందాలతో ఆకర్షిస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..ఫోటోలు వైరల్!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మరియు దివంగత స్టార్ హీరోయిన్ కూతురు అయిన జాన్వీ కపూర్.. గత కొంతకాలం నుండీ హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే.ఈ హాట్ ఫోటోలతో తన ఫాలోవర్లనే కాదు..ఇండస్ట్రీలో ఉన్న జనాలను కూడా ఆకర్షిస్తుంది ఈ స్టార్ కిడ్.బికినీ ఫోటోలు, లో దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి టాప్ లేపేసింది జాన్వీ.

తాజాగా మరికొన్ని ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఫోటోల్లో ఆమె వీపు అందాలను చూపిస్తూ యువతని ఆకర్షిస్తుండడం విశేషం. అంతేకాదు కైపెక్కించే చూపులతో కూడా మత్తెక్కిస్తోంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకోలేకపోయినా.. నటిగా మాత్రం ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకుంది. మొదటి సినిమాకి ముందు నుండీ సెకండ్ మూవీ రిలీజ్ అయ్యే వరకు స్కిన్ షోకి దూరంగానే ఉంటూ వచ్చింది ఈ అమ్మడు. పలు సార్లు గ్లామర్ ఫోటోషూట్లో పాల్గొంటే..

నెటిజన్లు ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు.ఆ టైములో ఆమె లుక్స్ కూడా అట్రాక్టివ్ గా ఉండేవి కాదు. అందుకే నెటిజన్లు ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు జాన్వీ లుక్స్ బాగున్నాయి. మోడ్రన్ డ్రెస్సులు కూడా బాగా సూట్ అవుతున్నాయి.అందుకే ఇప్పుడు ఈమెను టాలీవుడ్ కు కూడా తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుందా లేక మీడియం రేంజ్ హీరోతో ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #Janhvi
  • #janhvi kapoor

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

12 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

10 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version