Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Janhvi Kapoor: కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్న జాన్వీ.. తప్పు చేస్తోందంటూ?

Janhvi Kapoor: కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్న జాన్వీ.. తప్పు చేస్తోందంటూ?

  • May 11, 2023 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్న జాన్వీ.. తప్పు చేస్తోందంటూ?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో నటించినా అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. టైర్1 హీరోయిన్ల స్థాయిలో సక్సెస్ సాధించడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్30 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా బ్లక్ బస్టర్ హిట్ గా నిలిస్తే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అఖిల్ తర్వాత మూవీ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ధీర అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే జాన్వీ కపూర్ హిందీలో మరో ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు జాన్వీ కపూర్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉలాజ్ అనే కొత్త సినిమాకు జాన్వీ కపూర్ ఓకే చెప్పారు. సుధాన్షు సరియా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఐ.ఎఫ్.ఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

పెద్దగా క్రేజ్ లేని నటీనటులతో కలిసి జాన్వీ కపూర్ నటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. జాన్వీ కపూర్ రేంజ్ కు ఈ మొత్తం ఎక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జాన్వీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సోషల్ మీడియాలో (Janhvi Kapoor) జాన్వీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా ఎదగాలని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా ఆఫర్లు పెరగడంతో పాటు రెమ్యునరేషన్ సైతం పెరుగుతోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #NTR30

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

57 mins ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

2 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

2 hours ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

3 hours ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version