Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: భర్త అలవాటు మార్చడానికి శ్రీదేవి భలే ప్లాన్‌!

Janhvi Kapoor: భర్త అలవాటు మార్చడానికి శ్రీదేవి భలే ప్లాన్‌!

  • October 27, 2022 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: భర్త అలవాటు మార్చడానికి శ్రీదేవి భలే ప్లాన్‌!

భర్తతో సిగిరెట్‌, మద్యం మాన్పించడానికి భార్యలు చాలా కష్టపడుతుంటారు. మీ ఇళ్లలోనో, బంధువుల దగ్గరో ఈ విషయం చూసే ఉంటారు. లేదంటే వినే ఉంటారు. అయితే బోనీ కపూర్‌తో సిగరెట్‌ మాన్పించడానికి శ్రీదేవి ఏం చేసిందో తెలుసా? ఈ విషయాన్ని ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇటీవల చెప్పుకొచ్చింది. తన సినిమా ‘మిలీ’ ప్రచారంలో భాగంగా జాన్వీ.. తన తల్లిదండ్రుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ నిర్మాత, బోనీ కపూర్‌కు సిగరెట్లు తాగే అలవాటు ఉండేదట. ఆ అలవాటును మాన్పించడానికి శ్రీదేవి ఎంతో శ్రమించిందట. అయితే చాలా రోజులు ప్రయత్నించినా.. బోనీ సిగరెట్లు మానలేదట. దీని కోసం జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ కూడా చాలా రకాలు ప్రయత్నించారట. బోనీ కపూర్‌కి తెలియకుండా రోజూ సిగరెట్లను ముక్కలు ముక్కలుగా చేసేసేవాళ్లట. ఒక్కొసారి సిగరెట్‌ ప్యాకెట్‌లో టూత్‌ పేస్ట్‌ పెట్టేసేవాళ్లట. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బోనీ కపూర్‌ సిగరెట్లు మానలేదట.

దీంతో ఇక ఇలా కుదరదు అని శ్రీదేవి గ్రహించి… శాకాహారిగా మారిపోయిందట. మీరు సిగరెట్లు మానకపోతే మాంసాహారాన్ని తినను అని బోనీ కపూర్‌తో తేల్చి చెప్పేసిందట శ్రీదేవి. అయితే శ్రీదేవి ఆరోగ్యం క్షీణిస్తోందని, కచ్చితంగా మాంసాహారాన్ని తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారట. దీనికి శ్రీదేవి అంగీకరించలేదట. బోనీ బతిమలాడినా వినలేదట. అలా, కొంతకాలానికి శ్రీదేవి ఆరోగ్యం కోసం బోనీ కపూర్‌ ధూమపానం మానేశారట. ఇదంతా ‘వాంటెడ్‌’, ‘నో ఎంట్రీ’ సినిమాల షూటింగ్‌ సమయంలో జరిగిందట.

శ్రీదేవి అకాల మరణం తర్వాత ఇప్పుడు జాన్వీ, ఖుషీకి బోనీ కపూర్‌ అన్నీ అయ్యి పెంచుతున్నారు. జాన్వీ సినిమా కెరీర్‌ను ట్రాక్‌లోకి తీసుకొచ్చే పనులు చూస్తూనే.. ఖుషీ హీరోయిన్‌ ఎంట్రీ కోసం ప్లాన్స్‌ వేస్తున్నారు బోనీ కపూర్‌. మరోవైపు నిర్మాతగా ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. తమిళంలో అజిత్‌ హీరోగా సినిమాలు వస్తున్నాయి. తెలుగులో ‘వకీల్‌సాబ్‌’ తర్వాత ఇంకేం రాలేదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #Boney Kapoor
  • #janhvi kapoor
  • #Sridevi

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

32 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

33 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version