Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Janhvi Kapoor: విజయ్‌ – పూరి సినిమాతో ఆ కల నెరవేరుతుందా..!

Janhvi Kapoor: విజయ్‌ – పూరి సినిమాతో ఆ కల నెరవేరుతుందా..!

  • March 3, 2022 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: విజయ్‌ – పూరి సినిమాతో ఆ కల నెరవేరుతుందా..!

‘లైగర్‌’ అయిపోయింది… ఇప్పుడు అంతా ‘జగ గణ మన’ ముచ్చట్లే చెప్పుకుంటున్నారు. పూరి జగన్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందనుందనేది అనధికారిక సమాచారం. ‘లైగర్‌’ తర్వాత ‘జన గణ మన’ అంటూ పూరి ఇన్‌డైరెక్ట్‌గా వాయిస్‌ మెసేజ్‌లో చెప్పేశారు. కానీ ఎక్కడా అఫీషియల్‌ కాదు. అయితే మరోవైపు ‘జన గణ మన’ పనులు అయితే ఫుల్‌ స్పీడ్‌లో సాగిపోతున్నాయని సమాచారం. తాజాగా సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. అందులో హీరోయిన్‌ సంగతి ఒకటి.

విజయ్‌ దేవరకొండతో జాన్వీ కపూర్‌ అంటూ… గత కొన్నేళ్లుగా ఈ మాట వింటూనే ఉన్నాం. ఆ మధ్య ఓసారి జాన్వీ కపూర్‌ కూడా ఈ మాట చెప్పింది. విజయ్‌తో కలసి నటించాలనే తన కోరిక వెలిబుచ్చింది. దీంతో విజయ్‌ సినిమా చర్చకు వచ్చిన ప్రతిసారి ఆమె పేరు ఆటోమేటిగ్గా పరిశీలనకు తీసేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ‘జన గణ మన’ కోసం కూడా ఆమె పేరు వినిపిస్తోంది. ‘జన గణ మన’ను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెకక్కిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ పక్కా అంటున్నారు.

బాలీవుడ్‌ హీరోయిన్‌, విజయ్‌ దేవరకొండ… ఇలా రెండూ కలవడంతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాతోనే అంటున్నారు. దీనికి తగ్గట్టే మొన్నీమధ్య బోణీ కపూర్‌ మాట్లాడుతూ ‘జాన్వీ తెలుగులో నటిస్తుంది’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ సినిమా గురించే బోణీ మాట్లాడారు అనేది టాక్‌. అయితే కొందరేమో ఎన్టీఆర్‌ సినిమా గురించి బోణీ అలా అన్నారని అంటున్నారు. దీంతో ‘జన గణ మన’లో జాన్వీ ఉందా లేదా అనేది తెలియడం లేదు. ‘లైగర్‌’ విషయంలోనూ ఇలానే జరిగింది.

Puri Jagannadh with Vijay Devarakonda

‘లైగర్‌’లో తొలుత నాయికగా జాన్వీ కపూర్‌ అనే అనుకున్నారు. అయితే డేట్స్‌ సర్దుబాటు కాలేదంటూ అనన్య పాండేను తీసుకున్నారు. ఇప్పడు ‘జన గణ మన’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమా కోసం లొకేషన్ల వేట జరుగుతోందట. నిర్మాత ఛార్మి దీని కోసం మొరాకో వెళ్లారని సమాచారం. ‘జగ గణ మన’ విషయంలో డేట్స్‌, రెమ్యూనరేషన్‌ విషయంలోనే చర్చలు ఆగాయట. అవి ఓకే అయితే జాన్వీ రెడీ.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress jahnavi Kapoor
  • #Janaganamana
  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ramcharan : ‘పెద్ది’ రిలీజ్ కి ఆ నిబంధనలు అడ్డు రానున్నాయా..?

Ramcharan : ‘పెద్ది’ రిలీజ్ కి ఆ నిబంధనలు అడ్డు రానున్నాయా..?

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

15 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

17 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

18 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

18 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

21 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

17 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

19 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

19 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

19 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version