Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor, Vijay Deverakonda: జెజియం : విజయ్ తో రొమాన్స్ చేయనున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..!

Janhvi Kapoor, Vijay Deverakonda: జెజియం : విజయ్ తో రొమాన్స్ చేయనున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..!

  • March 31, 2022 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor, Vijay Deverakonda: జెజియం : విజయ్ తో రొమాన్స్ చేయనున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..!

‘అర్జున్ రెడ్డి’ టైం నుండీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు మొదలయ్యాయి. అందులోనూ విజయ్ దేవరకొండ తో జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు కూడా వార్తలు అప్పటినుండే మొదలయ్యాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో మొదట జాన్వీ కపూర్ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది.కానీ అదేమి జరగలేదు. ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేయాలి అనే ఇంటెన్షన్ బోణి కపూర్ కు ఎక్కువగానే ఉంది.

Click Here To Watch NOW

శ్రీదేవి బ్రతికున్న రోజుల్లో కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించేవారు అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో కూడా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మహేష్ తో త్రివిక్రమ్ చేయబోయే మూవీకి కూడా ఈమెను ఎంపిక చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ పూజా హెగ్డేనే త్రివిక్రమ్ ఫైనల్ చేశారు. ఫైనల్ గా పూరి జగన్నాథ్ ఈమెను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

‘లైగర్’ తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ‘జెజియం’ (జన గణ మన) అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీని వెనుక కరణ్ జోహార్ హస్తం ఉన్నట్లు కూడా వినికిడి. అక్కడి స్టార్ కిడ్స్ ను ఎక్కువగా ఆయనే లాంచ్ చేస్తూ ఉంటారు.

హిందీలో జాన్వీని లాంచ్ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు ఆమెను టాలీవుడ్లో లాంచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కూడా కరణే అని స్పష్టమవుతుంది..! అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charme
  • #janhvi kapoor
  • #JGM
  • #Puri Connects
  • #Puri Jagannadh

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

3 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

4 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

4 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

5 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

6 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version