Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master Arrested: విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!

Jani Master Arrested: విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!

  • September 19, 2024 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master Arrested: విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!

జానీ మాస్టర్ (Jani Master) కేస్ విషయంలో జరుగుతున్న రచ్చ ఓ కొలిక్కి వచ్చింది. గత అయిదు రోజులుగా జానీ మాస్టర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండగా.. ఇవాళ (సెప్టెంబర్ 19) ఉదయం బెంగుళూరులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విదేశాలకు పారిపోవడానికి వేరే పేరు మీద జానీ మాస్టర్ ప్లాన్ చేస్తుండగా.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మైనర్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఏకంగా పోక్సో కేసు నమోదు అవ్వడంతో..

Jani Master Arrested

అతడిపై కేసు చాలా సీరియస్ అయ్యింది. పోలీస్ యంత్రాంగంపై కూడా ప్రెజర్ పెరిగింది. మీడియా & ప్రజల్లో ఈ కేస్ విషయమై సీరియస్ నెస్ కూడా పెరగడంతో, పోలీసులు అప్రమత్తమై జానీ కోసం నాలుగు టీములుగా వేతికి ఎట్టకేలకు ఇవాళ ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేసి.. ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ ప్రారంభిస్తారు. విచారణలో తేలే విషయాల బట్టి శిక్ష ఎంత సీరియస్ గా ఉంటుంది అనేది తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

జానీ తప్పు చేశాడా లేదా? అసలు అమ్మాయి ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? ఈ విషయంలో కొందరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో వస్తుంది. ఇకపోతే.. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ కు ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆమె కెరీర్ కు, జీవితానికి ఇలాంటి ఢోకా లేకుండా ఫిలిం ఛాంబర్ & మా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘జయం’ రవి విడాకులు.. కారణం ఆ సింగరేనా? రూమరా? నిజమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version