Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jani Master: మళ్లీ డ్యాన్స్‌ మోడ్‌లోకి వచ్చేసిన జానీ మాస్టర్‌… బిగ్‌ అప్‌డేట్‌ అంటూ..!

Jani Master: మళ్లీ డ్యాన్స్‌ మోడ్‌లోకి వచ్చేసిన జానీ మాస్టర్‌… బిగ్‌ అప్‌డేట్‌ అంటూ..!

  • December 14, 2024 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: మళ్లీ డ్యాన్స్‌ మోడ్‌లోకి వచ్చేసిన జానీ మాస్టర్‌… బిగ్‌ అప్‌డేట్‌ అంటూ..!

కారణాలు ఏమైనా కావొచ్చు, కారకులు ఎవరైనా కావొచ్చు.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) లైఫ్‌, కెరీర్‌ పూర్తిగా డిస్ట్రబ్‌ అయ్యాయి. అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ అరెస్టు అయ్యి.. ప్రస్తుతం బెయిల్‌ మీద బయట ఉన్నారు. అయితే ఆయన జీవితం, కెరీర్‌ మళ్లీ గతంలో మాదిరిగా ఉంటాయా అనే డౌట్‌ చాలామందికి ఉంది. ఆయన కూడా బయటకు వచ్చాక పెద్దగా అందుబాటులో లేరు. అయితే ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు.

  • Jani Master

బెయిల్‌తో జైలు నుండి బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ నార్మల్‌ లైఫ్‌ను లీడ్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తన వర్క్‌లో నిమగ్నమవుతున్నారు. వర్క్‌ తోనే మాట్లాడాలని నిర్ణయించుకున్న జానీ మాస్టర్.. ‘బ్యాక్ టు ది బీట్స్ ఇన్ ఫుల్ వ్యాల్యూమ్’ అంటూ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దాంతోపాటు బిగ్‌ సర్‌ప్రైజ్‌ అని కూడా రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

దీంతో ఏంటా సర్‌ప్రైజ్‌ అనే చర్చ మొదలైంది. ఏ సినిమా ఓకే చేశారు, లేకపోతే ఏదైనా కొత్త షో చేస్తున్నారా? లేదంటే గతంలో ఓకే చేసిన సినిమా పనులు ఇప్పుడు ప్రారంభిస్తున్నారా లాంటి డౌట్స్‌ ఉన్నాయి. ఆయన అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది అయితే ఓ బాలీవుడ్‌ సినిమా కోసం ఈ అడుగులు అని అంటున్నారు. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన యువతిపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశారనేది ప్రధానమైన ఆరోపణ. సదరు యువతి జానీ మాస్టర్‌‌పై కేసు పెట్టడంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ‘తిరు చిట్రంబళం’ (Thiruchitrambalam) సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు ప్రదానాన్ని కూడా నిలిపేశారు. ఇలాంటి గడ్డు కాలం నుండి జానీ మాస్టర్‌ ఎలా బయటపడతారో చూడాలి. అలాగే కేసు ఎటువైపు వెళ్తుందో కూడా తెలియాలి. ఎందుకంటే తప్పు చేస్తే శిక్ష పడాలి, నిరపరాధికి పడకూడదు కూడా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

54 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

4 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

4 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

6 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

7 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version