Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Jigelu Rani Song: చరణ్‌ పాటకు చిందులు అదిరిపోయాయ్‌!

Jigelu Rani Song: చరణ్‌ పాటకు చిందులు అదిరిపోయాయ్‌!

  • July 1, 2021 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jigelu Rani Song: చరణ్‌ పాటకు చిందులు అదిరిపోయాయ్‌!

తెలుగు సినిమా ప్రత్యేక గీతాల్లో ‘జిగేలు రాణి..’ ఒకటి. ‘రంగస్థలం’ సినిమాలోని ఈ పాటకు దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన సంగీతం, దానికి జానీ మాస్టర్‌ రూపొందించిన నృత్య రీతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. డీఎస్పీ, జానీ మాస్టర్‌ కాంబోకి… రామ్‌చరణ్‌, పూజా హెగ్డే తమ గ్రేస్‌ స్టెప్పులు, మాస్‌ మూమెంట్స్‌ కలిసి పాట సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టింది. మరి ఇంత పాటకు జపాన్‌ టీమ్‌ కవర్‌ సాంగ్‌ చేస్తే…

జపాన్‌ టీమ్‌ అనగానే గుర్తొచ్చేది… అసాహి ససాకి, హిరో మునేరు. గతంలో వీరిద్దరూ కలసి చేసిన డ్యాన్స్‌లు. చాలా హిట్‌ సాంగ్స్‌కి ఈ ఇద్దరూ కలసి అచ్చు దింపేశారు. తాజాగా ఆ ఇద్దరూ ‘జిగేలు రాణి..’ పాటకు స్టెప్పులేసి అలరించారు. ఈ సారి వాళ్ల స్టెప్పుల్లో మాస్‌ మిక్స్‌ ఎక్కువగా కనిపించింది. కావాలంటే మీరూ ఆ పాట చూడండి. ఎంతబాగా చేశారో తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలసి చాలా ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jigelu Rani
  • #Pooja Hegde
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

55 mins ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

19 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

1 hour ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

2 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

3 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version