Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

  • November 11, 2025 / 06:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబుకి(Sudhir Babu) ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి వస్తున్నాయి. పోతున్నాయి..! కానీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.చాలా మంది ప్రేక్షకులకు సుధీర్ బాబు సినిమాలు వచ్చి వెళ్తున్నట్టు కూడా తెలీదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ‘జటాధర’ అనే మైథలాజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Jatadhara Collections

దీని ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. నవంబర్ 7న మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘జటాధర’. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా సో సో గానే వచ్చాయి. కానీ డిజాస్టర్ టాక్ తో సంబంధం లేకుండా కొంచెం బెటర్ ఓపెనింగ్స్ సాధించింది. కానీ మళ్ళీ సోమవారం రోజున డౌన్ అయ్యింది.

Jatadhara Movie Review And Rating

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.51 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 0.61 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.17 cr
ఓవర్సీస్ 0.10 cr
టోటల్ వరల్డ్ వైడ్ 1.59 కోట్లు(షేర్)

‘జటాధర'(Jatadhara) సినిమాకు రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.1.59 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.1.41 కోట్లు షేర్ ను రాబట్టాలి. 4వ రోజు వీక్ డే రోజున మాస్ సెంటర్స్ లో ‘జటాధర’ పర్వాలేదు అనిపించింది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jatadhara
  • #jatadhara collections
  • #Jatadhara Movie
  • #Sudhir Babu
  • #sudhir babu movies

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 hour ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

10 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

11 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

13 hours ago

latest news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

20 hours ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

22 hours ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

24 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version