Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Jathi Ratnalu: ‘జాతిరత్నాలు’లో ఈ సీన్స్‌ గనక ఉంటేనా?

Jathi Ratnalu: ‘జాతిరత్నాలు’లో ఈ సీన్స్‌ గనక ఉంటేనా?

  • April 4, 2021 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jathi Ratnalu: ‘జాతిరత్నాలు’లో ఈ సీన్స్‌ గనక ఉంటేనా?

సినిమా విడుదలయ్యాక అందులోని డిలీటెడ్‌ సీన్స్‌ను రిలీజ్‌ చేయడం సాధారణమే. అదే ఆ సినిమా హిట్‌ అయితే ఇంకా ఒకటిరెండు ఎక్కువ సీన్లే విడుదల చేస్తుంటారు. ప్రస్తుతం ఈ పని చేస్తోన్న టీమ్‌ ‘జాతిరత్నాలు’. ఈ ఏడాది విడుదలై హిట్‌ కొట్టిన సినిమాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. రిలీజైన నాటి నుండి ఏదో రూపంలో సినిమాలోని ఇంట్రెస్టింగ్‌ సీన్స్‌ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా గంపగుత్తగా ఐదారు డిలీటెడ్‌ సీన్లు కలిపి ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

వీటిని చూసి అభిమానులు ‘ఈ సీన్లు ఎందుకు తీసేశారయ్యా’ అని అంటున్నారు. సినిమా చూడనివారికి ఈ డిలీటెడ్‌ సీన్ల ఇంపార్టెన్స్‌ అంతగా అర్థం కాకపోవచ్చు కానీ, చూసినవాళ్లకు మాత్రం ఈ సీన్లు ఉంటే ఇంకెంత నవ్వుకునేవాళ్లమో తెలుస్తుంది. రామచంద్రరావుకు ఫోన్‌ ఇవ్వడానికి జాతిరత్నాలు వచ్చినప్పుడు ఎవరు వెళ్లాలి అంటూ ఓ సీన్‌ ఉంటుంది, హైదరాబాద్‌ వెళ్లేముందు ఫ్రెండ్స్‌ను నవీన్‌ ఎందుకు దూరం పెడతాడు, దోశెలు ఎలా చేయాలో చెప్పడం,

దానికి హోటల్‌ బాయ్‌ రియాక్షన్‌, చిట్టికి పెళ్లి చూపులు అయ్యాయనే చెప్పే సీన్‌… ఇలా చాలానే ఆ వీడియోలో ఉన్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

7 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

3 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

4 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

5 hours ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version