Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Collections » Jathi Ratnalu Collections: 4వ వీకెండ్ కూడా బాగా కలెక్ట్ చేసింది..!

Jathi Ratnalu Collections: 4వ వీకెండ్ కూడా బాగా కలెక్ట్ చేసింది..!

  • April 5, 2021 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jathi Ratnalu Collections: 4వ వీకెండ్ కూడా బాగా కలెక్ట్ చేసింది..!

న‌వీన్ పోలిశెట్టి,ఫ‌రియా అబ్దుల్లా జంటగా నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం మార్చి 11న విడుదలయ్యింది. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ లభించడంతో.. ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరింది. ‘స్వ‌ప్న సినిమా’ బ్యాన‌ర్ ‌పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 25 రోజులు పూర్తయినప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది.

‘జాతి రత్నాలు’ 25 రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి గమనిస్తే :

నైజాం  15.96 cr
సీడెడ్   4.26 cr
ఉత్తరాంధ్ర   3.95 cr
ఈస్ట్   1.92 cr
వెస్ట్   1.52 cr
గుంటూరు   2.08 cr
కృష్ణా   1.84 cr
నెల్లూరు   0.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   32.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.71 cr
ఓవర్సీస్   4.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  38.40 cr

‘జాతి రత్నాలు’ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి 25 రోజులకు గాను ఏకంగా 38.40 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు ఇప్పటివరకూ 27.10 కోట్ల లాభాలను ఆర్జించారు.

Click Here To Read Movie Review

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

trending news

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

20 hours ago
Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

1 hour ago
Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

2 hours ago
Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి  అప్డేట్ వచ్చేస్తోందిగా..!

Nari Nari Naduma Murari Twitter Review: ‘నారీ నారీ నడుమ మురారి’ కి ఊహించని రెస్పాన్స్.. శర్వా గట్టెక్కినట్టేనా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version