Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Jathi Ratnalu: బుల్లితెర పై మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ‘జాతి రత్నాలు’

Jathi Ratnalu: బుల్లితెర పై మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ‘జాతి రత్నాలు’

  • September 3, 2021 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jathi Ratnalu: బుల్లితెర పై మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధించిన ‘జాతి రత్నాలు’

కామెడీ సినిమాలకి చాలా వరకు కాలం చెల్లిపోయినప్పటికీ.. ఈ పాండమిక్ టైములో ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచిన చిత్రం ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని… కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించాడు.’మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నిర్మాత. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలైంది.

చట్టాలు, కోర్టులు వంటి వాటి గురించి ఏం తెలియని ఓ ముగ్గురు అమాయకపు కుర్రాళ్ళు ఓ సీరియస్‌ క్రైమ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆ కేసు నుండీ ఎలా బయటపడ్డారు? అనే ధీమ్ తో… ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెట్టిన బడ్జెట్ కు 4 ఇంతల లాభాలను అందించింది ఈ చిత్రం. ఓటిటిలో కూడా ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది. ఇక కాస్త ఆలస్యంగా టీవీల్లో టెలికాస్ట్ అయినప్పటికీ.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం.

ఆగష్ట్ 15న ఈ చిత్రం ప్రీమియర్ జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వగా.. 10.21 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఇంకాస్త ముందుగా ‘జాతి రత్నాలు’ ను టెలికాస్ట్ చేసుంటే..వారికి ఇంకా ఎక్కువ టి.ఆర్.పి దక్కి ఉండేది..! అయినప్పటికీ ఇది మంచి టి.ఆర్.పి నే..! మరోపక్క ఈ చిత్రంలోని ‘చిట్టి నీ నవ్వుంటే’ అనే పాట యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టడం మరో విశేషం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version