Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » భారీ కలక్షన్స్ దిశగా జయ జానకి నాయిక

భారీ కలక్షన్స్ దిశగా జయ జానకి నాయిక

  • August 22, 2017 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ కలక్షన్స్ దిశగా జయ జానకి నాయిక

థియేటర్స్ సర్దుబాటుకానప్పటికీ కృష్ణాష్టమి, స్వాతంత్ర దినోత్సవం సెలవలు కలిసి రావడంతో ఆగష్టు 11న మూడు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో నేనే రాజు నేనే మంత్రికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారంలో భారీగా కలక్షన్స్ రాబట్టి ముందు స్థానంలో నిలిచింది. అయితే బెల్లం కొండ శ్రీనివాస్ చిత్రం జయ జానకి నాయక రెండో వారం నుంచి పుంజుకుంది. థియేటర్స్ పెరగడంతో రానా సినిమాతో పోటీ పడుతోంది. 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నేనే రాజు నేనే మంత్రి దాదాపు 17 కోట్ల షేర్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా  21 కోట్ల షేర్ తో రానాపై క్రేజ్ ని చాటింది. జయ జానకి నాయక తెలుగు రాష్ట్రాల్లో  పది రోజుల్లో 17 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కలక్షన్స్ కలుపుకుంటే 18.5 కోట్లకు చేరింది.  ఈ వారాంతానికి  నేనే రాజు నేనే మంత్రి వసూళ్ల కంటే జయ జానకి నాయక ఎక్కువ రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ సినిమాపై మాస్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే బోయపాటి సినిమా పోటీలో తొలిస్థానం కైవశం చేసుకునేలా ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Bellamkonda Sai Srinivas
  • #Boyapati Sreenu
  • #Jaya Janaki Nayaka
  • #Jaya Janaki Nayaka collections

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

6 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

9 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

6 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

7 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version