Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

  • May 16, 2026 / 11:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

కోలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన జయంరవి – కేనీషా వ్యవహారం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తాజాగా కేనీషా ఫ్రాన్సిస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్ చూసిన తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Jayam Ravi

గత కొంతకాలంగా జయం రవి వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన వివాదాల సమయంలో కేనీషా ఫ్రాన్సిస్ పేరు కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. అయితే ఆ సమయంలో కేనీషా, తాను కేవలం స్నేహితురాలిగా మరియు ఆధ్యాత్మికంగా మద్దతు ఇచ్చే వ్యక్తిగానే ఆయనకు దగ్గరయ్యానని వివరణ ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ మాత్రం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. జీవితంలో ఎంతో ప్రేమ, నమ్మకంతో ముందుకు వెళ్లానని, కానీ చివరకు మౌనంగా దూరమవుతున్నానని ఆమె పేర్కొనడం వైరల్‌గా మారింది. అలాగే సోషల్ మీడియా ట్రోలింగ్, నెగెటివిటీ తనను తీవ్రంగా బాధించాయని కూడా ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. అంతేకాదు, చెన్నై నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు, కొంతకాలం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండబోతున్నట్లు ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలతో నెటిజన్స్ వీరిద్దరి బంధంపై మరిన్ని ఊహాగానాలు మొదలుపెట్టారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై జయం రవి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, కేనీషా చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ కోలీవుడ్‌లో మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది. నిజంగా వీరిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? లేక ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమేనా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jayam Ravi
  • #Hero Jayam Ravi
  • #Kollywood
  • #Latest Telugu Cinema News Updates

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

14 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

15 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

8 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

10 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

11 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

12 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version