Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jeevitha Rajasekhar: డ్రగ్స్‌ కేసుపై జీవిత కామెంట్స్‌… ఏమన్నారంటే!

Jeevitha Rajasekhar: డ్రగ్స్‌ కేసుపై జీవిత కామెంట్స్‌… ఏమన్నారంటే!

  • September 7, 2021 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeevitha Rajasekhar: డ్రగ్స్‌ కేసుపై జీవిత కామెంట్స్‌… ఏమన్నారంటే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు రెండే. ఒకటి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు, రెండో డ్రగ్స్‌ కేసు. తొలి విషయం మీద జీవిత ఏం స్పందించిందో ఇంతకుముందే చదివి ఉంటారు. రెండో అంశమైన డ్రగ్స్‌ కేసు గురించి కూడా జీవిత స్పందించారు. డ్రగ్స్‌ విషయంలో ‘మా’ తరఫున తీసుకోవాలనుకుంటున్న విధానాల్ని కూడా జీవిత తెలిపారు. సమాజంలో ఉన్నవారందరితో పోలిస్తే… చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వాడే వాళ్లు తక్కువ మందే ఉంటారు.

అయితే సినిమా అనగానే గ్లామర్‌ ప్రపంచం కాబట్టి… అందరి దృష్టి నటీనటులు మీదే ఉంటుంది అని జీవిత డ్రగ్స్‌ కేసు గురించి స్పందించారు. దీంతోపాటు ఏ విషయమైనా సరే దయచేసి సినిమా వాళ్లపై రాళ్లు విసరొద్దు అని అందరినీ అభ్యర్థించారు. తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్షపడాలన్న జీవిత… అయితే, తప్పు చేశాడా? లేదా? అన్న స్పష్టత రాకుండా ఎవరినీ టార్గెట్‌ చేయొద్దు అని కోరారు జీవిత. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మా ప్యానెల్‌ గెలిస్తే, డగ్ర్స్‌ కేసు తదితర న్యాయ వివాదాలపై స్పష్టమైన వైఖరి అవలంబిస్తామని జీవిత చెప్పారు.

దీని కోసం ‘మా’లో లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని జీవిత చెప్పారు. దాని ద్వారా నటుల మర్యాద కాపాడటానికి పోరాడతామని ఆమె చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్‌ చొరవ చూపిస్తున్నారని కూడా జీవిత చెప్పారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #drugs case
  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #Tollywood

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

9 mins ago
Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

25 mins ago
Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

5 hours ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version