Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Jeevitha Rajasekhar: ‘తప్పుంటే కొట్టండి.. కానీ’ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

Jeevitha Rajasekhar: ‘తప్పుంటే కొట్టండి.. కానీ’ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

  • May 19, 2022 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeevitha Rajasekhar: ‘తప్పుంటే కొట్టండి.. కానీ’ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘శేఖర్’ మూవీ మే 20న అంటే రేపు విడుదల కాబోతుంది.లలిత్ ఈ చిత్రానికి దర్శకుడు అని ప్రకటించినప్పటికీ చివరికి జీవిత రాజశేఖర్ కంప్లీట్ చేశారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముత్యాల రాందాస్‌ ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేపట్టారు. ఇక ‘శేఖర్’ ప్రమోషన్లలో భాగంగా జీవిత గారు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

జీవిత రాజశేఖర్లు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. మొన్నటికి మొన్న ఓ ఫైనాన్సియర్ కూడా జీవిత రాజశేఖర్ల పై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం నాడు ఏర్పాటు చేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె పలికిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నా పై వచ్చినన్ని వార్తలు వేరే వాళ్ల మీద రావేమో. మొన్నటికి మొన్న నా కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్ళిపోయిందని ప్రచారం చేశారు.

కొంతమంది శివాత్మిక అని,మరికొంతమంది శివానీ అని ఆ వార్తని మరింత వైరల్ చేశారు. కానీ లోపల రాసుకున్న దానికి సంబంధమే లేదు ఉండదు కూడా.మేము మా ఫ్యామిలీ అంతా కలిసే దుబాయ్‌కు వెళ్లాం. కానీ నా కూతురు ప్రియుడితో దుబాయ్‌కు లేచిపోయిందని ప్రచారం చేసేసారు. ఇలా అసత్యాలు ప్రచారం చేయడం వల్ల చాలామంది జీవితాలు పై అవి ప్రభావితం చేస్తాయి.

‘గరుడ వేగ’ మూవీ వివాదం కోర్టులో ఉంది. ఇంకా తీర్పు రాక ముందే ఏదేదో చెప్పేస్తున్నారు. మేము నిజంగా తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, మేము ఏమీ అనము. కానీ ఇలా లేని పోని ప్రచారాలు చేయకండి’ అంటూ జీవిత చెప్పుకొచ్చింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #Shivani Rajasekhar

Also Read

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

related news

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

trending news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

3 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

3 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

4 hours ago
ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

6 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

22 mins ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

2 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

3 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

4 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version