Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జాతీయ పురస్కారాలపై ‘జెర్సీ’ డైరక్టర్‌ కామెంట్‌

జాతీయ పురస్కారాలపై ‘జెర్సీ’ డైరక్టర్‌ కామెంట్‌

  • March 23, 2021 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాతీయ పురస్కారాలపై ‘జెర్సీ’ డైరక్టర్‌ కామెంట్‌

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’కి రెండు పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం (తెలుగు), ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇంకో పురస్కారం దక్కి ఉంటే బాగుండేది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. అదే ఉత్తమ నటుడు పురస్కారం. దీని గురించే గౌతమ్‌ మాట్లాడారు.

‘జెర్సీ’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లడుకునే అతి కొన్ని అంశాల్లో నాని నటన ఒకటి. సినిమా ఆద్యంతం నాని… అద్భుతమైన నటనతో మెప్పించాడు. కొడుకు, భార్యతో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌ సన్నివేశాలు లాంటివి సినిమాకు చాలా హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమాకు, నానికి పురస్కారాల పంట పండుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే సినిమాకు పురస్కారం వచ్చింది. నానికి రాలేదు. ఇప్పుడదే మాట దర్శకుడు అన్నారు. సినిమా జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గురించి కూడా స్పందించారు.

‘‘తెలుగు నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిలో మా ‘జెర్సీ’ విజేతగా నిలవడం ఆనందం. జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం రాలేదనే అసంతృప్తి లేదు. అయితే ఉత్తమ నటుడిగా నానికి ఈ సినిమాతో పురస్కారం వస్తుందనుకున్నా. రావాల్సింది కూడా. అదొక్కటి వచ్చుంటే ‘జెర్సీ’ పరిపూర్ణం అయ్యేది’’ అని అన్నాడు గౌతమ్‌. నవీన్‌ నూలి గురించి మాట్లాడుతూ ‘‘జెర్సీ’కి ఎడిటింగ్‌ విభాగంలో నవీన్‌ నూలికి జాతీయ పురస్కారం రావడం వచ్చింది. ఆయన మంచి ఎడిటర్‌. సినిమాపైనా, సన్నివేశాలపైనా మంచి పట్టు ఉంటుంది. జాతీయ పురస్కారానికి అతను అర్హుడు’’ అని అన్నారు గౌతమ్‌ తిన్ననూరి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham tinnuri
  • #Jersey Director
  • #Nani
  • #Shraddha Srinath

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

22 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

23 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

3 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

4 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

5 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

7 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version