Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘జెర్సీ’ కథ తనదేనంటున్న వ్యక్తి.. ఇప్పుడేం జరుగుతుందో!

‘జెర్సీ’ కథ తనదేనంటున్న వ్యక్తి.. ఇప్పుడేం జరుగుతుందో!

  • April 20, 2022 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జెర్సీ’ కథ తనదేనంటున్న వ్యక్తి.. ఇప్పుడేం జరుగుతుందో!

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్ పై కాపీ రైట్ కేసు దాఖలైంది. ఇప్పుడు ఈ పిటిషన్ పై విచారణ సాగుతోంది. హిందీ ‘జెర్సీ’ సినిమా విడుదల ఆపాలని.. ఈ సినిమా కథ తను రాసిందని.. ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు వచ్చాయి.

Click Here To Watch NOW

ఈ కథ తనదంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి ఈ సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోండి అంటూ ఈ సినిమా దర్శకనిర్మాతలకు కోర్టు సూచించింది. అలానే ఈ కథ తనదని అంటోన్న వ్యక్తికి కీలకమైన ప్రశ్నను సంధిస్తూనే.. ఇదే సమయంలో అతడికి ఈ బాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్లు కథా రచనలో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోవాలని కోర్టు చెప్పింది. ‘జెర్సీ’ సినిమా ముందుగా తెలుగులో వచ్చింది కదా..? దానికి రీమేక్ గా హిందీలో సినిమాను రూపొందిస్తున్నారు..

అలాన్తప్పుడు నువ్ తెలుగు సినిమాపై ఎందుకు పిటిషన్ వేయలేదని కోర్టు సదరు రచయితను ప్రశ్నించింది. 2007లోనే తను ఆ కథను రాసుకున్నట్లుగా అతడు కోర్టుకి చెబుతున్నాడు. తెలుగు సినిమా వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడగ్గా.. దీనిపై అతడి లాయర్ స్పందించాడు. తన క్లయింట్ నేటివ్ స్పీకర్ కాదని.. దీంతో అతడికి సినిమా వచ్చిందన్న విషయం కూడా తెలియడానికి కోర్టుకి వెల్లడించాడు. తెలుగులో త‌న క‌థ‌ను కాపీ కొట్టిన విష‌యం త‌న క్లయింట్ కు త‌ర్వాత తెలిసింద‌ని..

అదే క‌థ హిందీ రీమేక్ నేఫ‌థ్యంలో కోర్టును ఆశ్ర‌యించిన‌ట్టుగా ఆ లాయ‌ర్ చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా టైటిల్ కార్డ్స్ లో పిటిషనర్ కి క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోమని సూచించింది కోర్టు. మరి దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtham Tinnanuri
  • #Jersey Movie
  • #Shahid Kapoor

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version