Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘ధఢక్’ సినిమా నన్ను కాపాడింది – జాన్వి కపూర్‌

‘ధఢక్’ సినిమా నన్ను కాపాడింది – జాన్వి కపూర్‌

  • June 20, 2018 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ధఢక్’ సినిమా నన్ను కాపాడింది – జాన్వి కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి తన కుటుంబసభ్యులను, కోట్లాది అభిమానులను వదిలేసి హఠాత్తుగా దేవలోకానికి వెళ్లిపోయింది. ఆమె ఇక లేరు అనే సంగతి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణం. కూతుళ్లు జాన్వీ, ఖుషి లకు అమ్మలేని లోకం చీకటయింది. అయితే బోనీ కపూర్, అతని కుటుంబసభ్యులందరూ వీరిని కలుపుకొని కన్నీటిని తుడిచారు. మామూలు మనుషులను చేశారు. ఆ బాధలోనే జాన్వి కపూర్‌ తన తొలి చిత్రాన్ని కంప్లీట్ చేసింది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ‘ధఢక్’ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలన వ్యూస్ అందుకుంది. బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్ నటించిన ఈ చిత్రం జులై 20 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో జాన్వీ పాల్గొంటోంది.

ఈ సమయంలో ఓ విలేఖరి “తల్లి లేరన్న బాధ నుంచి ఎలా తేరుకున్నారు?” అని జాన్వీ ని అడగగా.. ఆమె కాసేపు తల్లిని తలచుకొని ఇలా సమాధానం చెప్పింది. “అది అంత సులువైనది కాదు. నా పని, కుటుంబం నాలో ధైర్యాన్ని నింపాయి. ఒకవేళ చిత్రీకరణలో పాల్గొనలేకపోయినా, నటించలేకపోయినా పరిస్థితి ఇంకా దారుణంగా మారేది. చెప్పాలంటే అమ్మలేదన్న బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది ‘ధఢక్‌’ సినిమానే. ఈ సినిమా నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నన్ను ఎన్నో విధాలుగా కాపాడింది.” అని చెప్పింది. శ్రీదేవి అశీసులు ఈ సినిమాకి నిండుగా ఉంటాయని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jhanvi Kapoor
  • #Jhanvi Kapoor Interview
  • #Jhanvi Kapoor Movies
  • #Jhanvi Kapoor New Movie

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

2 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

2 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

19 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

22 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

21 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

23 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version