Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » దక్షిణాది వైపు ఆలోచన లేదన్న జాన్వీ!

దక్షిణాది వైపు ఆలోచన లేదన్న జాన్వీ!

  • October 3, 2018 / 08:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దక్షిణాది వైపు ఆలోచన లేదన్న జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి  “దఢక్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి సినిమాతోనే అనుమానాలను పటాపంచలు చేసింది. అభినందనలు అందుకుంది. ఇందులో జాన్వి నటనను విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. తొలి అడుగు విజయవంతంకావడంతో జాన్వీకి సహజంగానే ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే జాన్వీ మాత్రం తన తల్లికి వీరాభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాదిన సినిమా చేయాలనీ ఆశపడుతోందని, తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా రీసెంట్ గా ట్వీట్ చేశారు.

ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తుందని చెప్పారు. ఈ విషయం అన్ని పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. శ్రీదేవి దక్షిణాది అభిమానులు సంతోషపడుతూ.. స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయింది.  దీంతో జాన్వీ స్పందించింది. సౌత్ సినిమాల్లోకి తాను ఎంట్రీ ఇస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. “ప్రస్తుతం నేను హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. నా దృష్టి మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే ఉంది” అని జాన్వీ వెల్లడించింది.  ఆమె మాటలు శ్రీదేవి అభిమానులను కొంత నిరాశపరిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jhanvi Kapoor
  • #Jhanvi Kapoor
  • #Sridevi

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

1 hour ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

2 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

2 hours ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

3 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

4 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

17 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

18 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

21 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version