Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jogi Naidu: పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు జోగి నాయుడు!

Jogi Naidu: పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు జోగి నాయుడు!

  • May 11, 2023 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jogi Naidu: పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు జోగి నాయుడు!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జోగి నాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన షాకింగ్ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 150 కంటే ఎక్కువ సినిమాలలో నేను నటించానని ఆయన తెలిపారు. మనకు సినిమాలు వస్తున్నాయి కదా అని ఎవరినీ అడగకుండా ఉంటే మనకు వచ్చే సినిమాలు మాత్రమే వస్తాయి తప్ప కొత్త సినిమాలు రావని జోగి నాయుడు కామెంట్లు చేశారు. మనం కూడా ప్రయత్నం చేస్తే మూవీ ఆఫర్లు వస్తాయని నేను ఆ ప్రయత్నం చేయలేదని ఆయన వెల్లడించారు.

ఆఫర్లు అడిగితే ఏం అనుకుంటారో అని కొన్నిసార్లు ఫీలయ్యానని జోగి నాయుడు అన్నారు. జోగి బ్రదర్స్ అనే బ్రాండ్ నుంచి బయటకు రావడం ఇప్పటికీ సులువు కాదని ఆయన కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్ గారు తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశారని జోగి నాయుడు అన్నారు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నేను కేవలం ఒకే ఒక సినిమాలో నటించానని ఆయన తెలిపారు.

ఇడియట్ సినిమాలో ఒకే ఒక సీన్ లో నేను కనిపించానని ఆ సీన్ చాలా బాగుంటుందని జోగి నాయుడు చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ ను ఛాన్స్ ఇవ్వాలని చాలాసార్లు అడిగానని ఆయన తెలిపారు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. సుకుమార్ గారు నా టాలెంట్ ను గుర్తించి అవకాశాలు ఇచ్చారని (Jogi Naidu) జోగి నాయుడు తెలిపారు. ఆర్య సినిమాలోని సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

సుకుమార్ గారి చాలా సినిమాలలో నేను కనిపిస్తానని జోగి నాయుడు కామెంట్లు చేశారు. పుష్ప సినిమా తప్ప సుకుమార్ గారి డైరెక్షన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలలో చేశానని ఆయన తెలిపారు. సుకుమార్ గారికి మేమిద్దరం అంటే ఇష్టమని ఆ రీజన్ వల్లే మాకు ఆఫర్లు ఇచ్చారని జోగి నాయుడు వెల్లడించారు. పూరీ జగన్నాథ్ దగ్గరి వ్యక్తి అయినా ఆఫర్లు ఇవ్వలేదని సుకుమార్ మాత్రం మూవీ ఆఫర్ల విషయంలో హెల్ప్ చేశారని జోగి నాయుడు పేర్కొన్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jhani
  • #Actor Jogi Naidu
  • #Director Puri Jagannadh
  • #jogi naidu
  • #Puri Jagannadh

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

9 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

10 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

13 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version