Jonita Gandhi: మరోసారి గ్లామర్ తో హీట్ పెంచిన జోనిత గాంధీ .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

జోనిత గాంధీ అందరికీ తెలుసు కదా. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఈమె పాడిన పాటల హవానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈమె పాడిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్ సాంగ్స్ అయిపోతున్నాయి. కెనడా దేశానికి చెందిన ఈమె బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఈమె సినిమాల్లో పాటలు పడటం మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి పాటలు పాడటం మొదలు పెట్టింది.

అదే టైంలో తమన్ ఈమెను (Jonita Gandhi) టాలీవుడ్ కు తీసుకొచ్చాడు. ‘కిక్ 2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటను ఈమె చాలా చక్కగా పాడింది. బీస్ట్, సర్కారు వారి పాట..అలాగే ఈ ఏడాది వచ్చిన ‘వారిసు’ లో జిమికి పొన్ను పాటలను చాలా అద్భుతంగా పాడింది ఈ అమ్మడు. అయితే సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది అన్న సంగతి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus