Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ మరో హీరోని ట్రై చేయొచ్చుగా..

కళ్యాణ్ రామ్ మరో హీరోని ట్రై చేయొచ్చుగా..

  • January 6, 2020 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ మరో హీరోని ట్రై చేయొచ్చుగా..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న మరో హీరో కళ్యాణ్ రామ్. ఆయన ‘ఎంత మంచివాడవురా’ అంటూ సంక్రాంతి హీరోలలో అందరి కంటే చివర్లో జనవరి 15న వస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 8న హైదరాబాద్ జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం 7:00 గంటల నుండి నందమూరి అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వస్తున్నారు.

Balakrishna, Jr NTR and Kalyan Ram

ఐతే ఎన్టీఆర్ టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. ఆయన ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా రావడం వలన కొంత మేర కలిసొచ్చే అంశమే. కానీ ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబానికి చెందిన హీరో కాబట్టి మిగతా స్టార్ హీరోల అభిమానులు ఈ వేడుకపై పెద్దగా ఆసక్తి చూపరు.దీంతో నందమూరి అభిమానులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం కలదు. కాబట్టి కళ్యాణ్ రామ్ తన మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మరో స్టార్ హీరోని అతిధిగా ఆహ్వానించి ఉండాల్సింది, అని కొందరి వాదన.

Jr NTR Kalyan Ram

టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ని అతిధులుగా పిలిస్తే ఆ సినిమాకు చాలా వరకు ప్రచారం దక్కుతుంది.ఎటూ వేడుకకు వచ్చిన సదరు స్టార్ హీరో సినిమా గురించి.. కళ్యాణ్ రామ్ గురించి గొప్పగా చెప్పే అవకాశం ఉండటం వలన మంచి ప్రచారం దక్కి, ఓపెనింగ్ వసూళ్లు చేజిక్కించుకునే మార్గం ఏర్పడుతుంది. అలా కాకుండా తమ్ముడు ఎన్టీఆర్ ని పదే పదే తన సినిమా ప్రమోషన్స్ కి పిలిచినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని కొందరి అభిప్రాయం. దర్శకుడు సతీష్ వేగేశ్న ఎంత మంచివాడవురా చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా..మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopi Sundar
  • #Kalyanram
  • #Mehrene Kaur Pirzada
  • #Nanadamurikalyanram
  • #Satish Vegesna

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

1 day ago

2 days ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version