Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: దుబాయ్ వెకేషన్ పూర్తి చేసుకున్న తారక్!

Jr NTR: దుబాయ్ వెకేషన్ పూర్తి చేసుకున్న తారక్!

  • September 19, 2023 / 11:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దుబాయ్ వెకేషన్ పూర్తి చేసుకున్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కి కొమరం భీం పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. దీంతో ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకోవడం కోసం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా ఈనెల 15 16 తేదీలలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు.

ఇలా ఈ కార్యక్రమం పూర్తి అయినప్పటికీ రెండు రోజులపాటు తన కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ దుబాయ్ లోనే ఉన్నారు. తాజాగా దుబాయ్ వెకేషన్ పూర్తి చేసుకున్నటువంటి ఎన్టీఆర్ తిరిగి ఇండియా చేరుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ సందడి చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెకేషన్ నుంచి ఇండియా చేరుకున్నటువంటి ఈయన తిరిగి దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో మరో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి కొరటాల సిద్ధంగా ఉన్నారని ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్నటువంటి చిత్రం దేవర సినిమా కావటం విశేషం.

అయితే ఆచార్య వంటి డిజాస్టర్ సినిమాని ఎదుర్కొన్నటువంటి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడంతో ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సినిమా ద్వారా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో భాగంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

7 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 hour ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version