Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » జాతీయ అవార్డు గ్రహీతలకు ఎన్టీఆర్ అభినందనలు.!

జాతీయ అవార్డు గ్రహీతలకు ఎన్టీఆర్ అభినందనలు.!

  • April 14, 2018 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాతీయ అవార్డు గ్రహీతలకు ఎన్టీఆర్ అభినందనలు.!

తెలుగు చిత్ర పరిశ్రమ రోజురోజుకి అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతోంది. పరభాషా కథలతో విజయాలు అందుకునే పరిశ్రమ అనే మచ్చని పోగొట్టుకొని.. ఎన్నో చిత్ర పరిశ్రమలకి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎల్లలను చెరిపివేస్తూ.. అందరితో అభినందనలు అందుకోవడమే కాదు.. జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంటోంది. నిన్న భారతీయ ప్రభుత్వం ప్రకటించిన 65వ జాతీయ అవార్డుల జాబితాలో తెలుగు చిత్రాలు ఘాజి, బాహుబలి 2 ఉండడం అందరికీ సంతోషం కలిగించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నేషనల్ అవార్డును అందుకోగా.. బాహుబలి-2 మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ప్రతి ఒక్కరు తమ సినిమాకి వచ్చినట్టుగా ఆనందపడుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “”బాహుబలి 2 “, “ఘాజీ” సినిమా టీమ్‌లకు అభినందనలు. తెలుగు సినిమా గర్వపడేలా చేశారు” అంటూ ట్వీట్ చేశారు.
మీ చర్యలతో థ్రిల్‌ చేశారు : రాజమౌళి

‘‘ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సాధించినందుకు మన ‘బాహుబలి2’ చిత్ర బృందానికి అభినందనలు. మా యాక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగం ప్రతిభను గుర్తించిన అవార్డుల కమిటీకి ధన్యవాదాలు.‘రానా దగ్గుబాటి, సంకల్ప్‌, పీవీపీ సినిమాకు శుభాకాంక్షలు. మీ చర్యలతో మమ్మల్ని థ్రిల్‌కు గురిచేశారు.” – రాజమౌళి
ఈ ప్రయాణం మర్చిపోలేను…

‘‘కథే మూలం.. కథే బలం’ ఇలాంటి అద్భుతమైన కథల్లో నేనూ ఓ భాగం అయినందుకు, ఈ ప్రయాణానికి ఎంతో సంతోషిస్తున్నా. ఈ చిత్రాల ద్వారా నాకు ఎంతో నేర్పిన దర్శకులు రాజమౌళి, సంకల్ప్‌లకు ధన్యవాదాలు. ఈ సినిమాల ప్రయాణం నేను మర్చిపోలేను’’ – రానా దగ్గుబాటి

Jr NTR congratulations

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #65th National Film Awards
  • #Baahubali
  • #entertainment news in telugu
  • #Jr NTR congratulations
  • #telugu movie news

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

7 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

6 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

7 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

8 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version