Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్

వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్

  • November 12, 2018 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్

ఇటీవలే ‘అరవింద సమేత’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, హీరో రామ్ చరణ్ తేజ్ తో కలసి ‘ఆర్ ఆర్ ఆర్’ అనే ముల్టీస్టార్ సినిమా చేస్తుండగా ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ నెల 11 న సినీప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభం కాగా ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఒక పక్క దర్శక ధీరుడు, మరో పక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ కలసి ఈ సినిమాలో నటిస్తుండంతో ఈ భారీ బడ్జెట్ సినిమాపైన అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఇటీవలే వస్తున్నఒక వార్త ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ అనేది మాములుగా లేదు. కొన్ని వెబ్ సిరీస్ లో హీరోలు, హీరోయిన్లు కూడా నటిస్తూ అందరిని అలరిస్తుండగా, హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెబ్ సిరీస్ వేటలో ఉన్నాడనే వార్త గుప్పు మంటుంది. తన కోసం సరిపోయే కథని ఏ డైరెక్టర్ అయిన తీసుకువస్తే ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదంటున్నాడట. మరి ఇంతటి క్రేజ్ ఉన్న హీరో కి సరిపోయే కథ దొరికి వెబ్ సిరీస్ లో నటిస్తే అది ఒక రేంజులో ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Jr Ntr Movies
  • #Jr Ntr Web Series

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

2 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

4 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

8 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

1 day ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

4 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

5 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version