Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: యంగ్ టైగర్ లేటెస్ట్ ఫోటో అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

Jr NTR: యంగ్ టైగర్ లేటెస్ట్ ఫోటో అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • May 21, 2024 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: యంగ్ టైగర్ లేటెస్ట్ ఫోటో అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తారక్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ప్రేమగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. కండలు చూపిస్తూ తారక్ దిగిన ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తారక్ విదేశాల్లో ఉండగా అక్కడే భార్య, పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది.

వార్2 లో హృతిక్ (Hrithik Roshan) కు ధీటుగా ఫైట్స్ చేయడానికే తారక్ కండలు పెంచుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తారక్ అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ రాలేదని అభిమానులు నిరాశ చెందుతుండగా సరైన సమయం వచ్చినప్పుడు ఆ సినిమా నుంచి కూడా అప్ డేట్ వస్తుందని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

వార్2 షూటింగ్ ముంబైలో జరుగుతోందని హృతిక్, తారక్ కాంబో సీన్స్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడం మాత్రం పక్కా అని సమాచారం అందుతోంది. వార్2 సినిమా విడుదలకు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో తారక్ వేగంగా సినిమాల్లో నటించడం లేదని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లకు చెక్ పెట్టేలా తారక్ వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్ పుట్టినరోజున ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ భవిష్యత్తు సినిమాలు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #War 2

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

20 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 mins ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 hour ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

20 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version