Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తాతగారి పాత్రను చేయడం అసాధ్యం – ఎన్టీఆర్

తాతగారి పాత్రను చేయడం అసాధ్యం – ఎన్టీఆర్

  • May 2, 2018 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తాతగారి పాత్రను చేయడం అసాధ్యం – ఎన్టీఆర్

తెలుగు చిత్ర పరిశ్రమలో నవరసాలను సులువుగా పలికించగల నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. డ్యాన్స్, ఫైట్స్ చేయడంలో తిరుగులేదు. అటువంటి తారక్.. తన తాతగారి (ఎన్టీఆర్) పాత్రను చేయడం అసాధ్యమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే… అభినేత్రి సావిత్రి బయోపిక్ ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. మహానటిగా కీర్తి సురేష్ నటించింది. అలాగే అలనాటి నటీనటుల పాత్రలను ప్రకాష్ రాజ్, క్రిష్ తదితరులు పోషించారు. ఇందులో ఎన్టీఆర్ రోల్ చేయమని తారక్ ని కోరగా నో చెప్పారు. ఆ విషయాన్ని నిన్న మహానటి ఆడియో వేడుకలో ఎన్టీఆర్ వివరించారు. “నిర్మాత స్వప్న ఓ రోజు నా వద్దకు వచ్చి మహానటి సినిమాలో గెస్ట్ రోల్‌గా తాతగారి వేషాన్ని వేయాలని కోరింది.

అయితే, నేను వేయలేనని చెప్పేశాను. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరిగే పనికాదు. తాతగారి పాత్రను పోషించే దమ్ము నాకు లేదు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిన దుల్కర్, కీర్తి, సమంత, విజయ్‌లకు హ్యాట్సాఫ్. చాలెంజింగ్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను” అని అన్నారు. ఎన్నో అంచనాలు నెలకొని ఉన్న మహానటి ఈనెల 9 న తెలుగు, తమిళ భాషలో రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Mahanati Audio Launch
  • #Mahanati Movie
  • #Mahanati Movie first look
  • #Mahanati Movie release date

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version