Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR, Gopichand: గోపిచంద్ తో మాస్ డైరెక్టర్ ప్లాన్!

Jr NTR, Gopichand: గోపిచంద్ తో మాస్ డైరెక్టర్ ప్లాన్!

  • July 2, 2022 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Gopichand: గోపిచంద్ తో మాస్ డైరెక్టర్ ప్లాన్!

కోలీవుడ్ లో దర్శకుడు హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన తీసిన మాస్ సినిమాలు ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ‘సింగం’ సినిమాలు ఆయన క్రేజ్ ని పెంచేశాయి. చాలా కాలంగా ఈ దర్శకుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలనేది అతడి ప్లాన్. దానికి తగ్గట్లుగా ఆయనకు కథ కూడా చెప్పారు. ఎన్టీఆర్ కి కూడా కథ నచ్చింది.

కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ చాలా బిజీ. ముందుగా కొరటాల శివతో సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు. అలానే బుచ్చిబాబు సానాకి కూడా కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇవన్నీ పూర్తయితే తప్ప మరో సినిమా చేయలేరు ఎన్టీఆర్. ఎలా చూసుకున్నా ఎన్టీఆర్ ఫ్రీ అవ్వడానికి మరో మూడేళ్లు పడుతుంది. ఇదే విషయాన్ని దర్శకుడు హరికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరో హీరోతో ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు.

ఈ క్రమంలో గోపీచంద్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయనకు కథ నచ్చడంతో ఈ కాంబినేషన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గోపీచంద్ కి మాస్ ఇమేజ్ ఉంది. హరి రాసుకున్న కథ గోపీచంద్ కి సూట్ అవుతుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు గోపీచంద్.

ఈ సినిమాకి ఏమంత గొప్ప టాక్ రాలేదు. ఏవరేజ్ సినిమాగా నిలిచింది. గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు హరి సినిమా కూడా లైన్ లోకి వచ్చింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #Director Hari
  • #Gopichand
  • #hari

Also Read

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

2 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

2 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

10 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

31 mins ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

48 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

1 hour ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

2 hours ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version