Jr NTR: వార్2 విషయంలో ఫీలవుతున్న ఫ్యాన్స్ కు తారక్ శుభవార్త ఇదే!

  • May 18, 2023 / 08:40 PM IST

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా కన్ఫామ్ అయింది. వార్2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో తారక్ రోల్ పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ లో ఉండనుందని బోగట్టా. తారక్ పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలోని కీలకమైన అన్ని సీన్స్ లో తారక్ కనిపిస్తారని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను తెచ్చిపెడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమాలో హృతిక్, తారక్ కాంబోలో వచ్చే యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. వార్2 మూవీ తారక్ కీర్తిప్రతిష్టలను మరింత పెంచేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

(Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా తారక్ పుట్టినరోజున మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ భవిష్యత్తు సినిమాలన్నీ మాస్ యాక్షన్ సినిమాలుగా తెరకెక్కుతున్నాయని సమాచారం. హృతిక్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్30 సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తారక్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus