Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అన్నయ్య తో విభేధాలు లేవని స్పష్టం చేసిన ఎన్టీఆర్.!

అన్నయ్య తో విభేధాలు లేవని స్పష్టం చేసిన ఎన్టీఆర్.!

  • April 25, 2018 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య తో విభేధాలు లేవని స్పష్టం చేసిన ఎన్టీఆర్.!

ఈమధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క కాంట్రవర్సీలో కూడా కేంద్ర బిందువు అవ్వకుండా కుటుంబాలతో సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూస్ లోనూ తలదూర్చకుండా అన్నీ కుటుంబాల కథానాయకులతోనూ కలిసిమెలిసి మెలుగుతూ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు ఎన్టీఆర్. అయితే.. మొన్నామధ్య మాత్రం అన్న కళ్యాణ్ రామ్ నటించిన “ఎం.ఎల్.ఏ” ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గైర్హాజరవ్వడంతో అన్నదమ్ములిద్దరికీ పడడం లేదు, అందుకే సిటీలో ఉండి కూడా ఎన్టీఆర్ ఈవెంట్ కి హాజరవ్వలేదు అనే కథనాలు వినిపించాయి.

ఇక ఎన్టీఆర్ “భరత్ అనే నేను” బహిరంగ సభకు ముఖ్య అతిధిగా వెళ్లడంతో ఆ కథనాలు నిజం అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. ఇవాళ ఉదయం హైద్రాబాద్ లో నిర్వహించబడిన కళ్యాణ్ రామ్ నూతన చిత్ర ప్రారంభోత్సవానికి తండ్రి హరికృష్ణ, పెదనాన్న రామకృష్ణలతో కలిసి హారాజయ్యాడు ఎన్టీఆర్. అలాగే.. సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. దాంతో నిన్నమొన్నటివరకూ అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగింది అనే రూమర్లకు ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లైంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NKR16
  • #@i_nivethathomas
  • #@nandamurikalyan
  • #Hyderabad cinema News
  • #Jr Ntr

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

21 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

22 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

24 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version