Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఆ ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి సూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్..!

Jr NTR: ఆ ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి సూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్..!

  • November 26, 2022 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ ముగ్గురు ముద్దుగుమ్మలతో కలిసి సూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ బాబాయ్, అబ్బాయ్ గురించి ఏదైనా న్యూస్ లేదా న్యూ అప్‌డేట్ వచ్చిందంటే అభిమానుల ఆనందానికి అంతు ఉండదు. ఆ తరంలోనూ, ఇప్పటి ప్రేక్షకాభిమానుల్లోనూ బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ స్టామినా ఏంటనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక తారక్.. ఈ జనరేషన్ హీరోల్లో మాస్‌ హీరోగానే కాకుండా ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ నందమూరి హీరోలకి సంబంధించిన రెండు సినిమాలు, ముగ్గురు హీరోయిన్లకు మధ్య పోలిక పెడుతూ ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతకీ ఎవరా ముగ్గురు ముద్దుగుమ్మలు ఇప్పుడు చూద్దాం..

బాలయ్య..

యువరత్న బాలకృష్ణ.. ‘నరసింహ నాయుడు’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఇందులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ కాగా ప్రీతి జింగానియా సెకండ్ హీరోయిన్. ఆశా షైనీ మరదలుగా కనిపించింది. ‘మహారథి’ లో స్నేహా, మీరా జాస్మిన్ కథానాయికలు.. నవనీత్ కౌర్ ఓ పాటతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే సీన్స్‌లో కనిపిస్తుంది.. ఇక ‘పాండురంగడు’లో స్నేహా కథానాయిక కాగా.. రుక్మిణిగా అర్చన, టబు కీలక పాత్రలో నటించారు. తర్వాత ‘లయన్’ మూవీలోనూ అర్చన ఓ పాటలో కనిపిస్తుంది..

తారక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’.. ప్రియమణి హీరోయిన్.. ‘నాగ’ మూవీలో ‘నాయుడోరీ పిల్ల’ సాంగ్ తర్వాత రంభ ఇందులో ‘నాచోరే’ పాట చేసింది. ప్రీతి జింగానియా, నవనీత్ కౌర్, అర్చన ఈ ముగ్గురితోనూ యమలోకంలో ఓ అదిరిపోయే సాంగ్ ఉంటుంది.. ‘యంగ్ యమా’ పాటలో ఈ ముగ్గురూ రంభ, ఊర్వశి, మేనకలుగా.. యంగ్ యముడితో ఆడిపాడతారు.

పెద్దాయన ఎన్టీఆర్ ఎంట్రీతో సాంగ్ రేంజే మారిపోతుంది. ఇక తారక్‌తో స్టెప్పులెయ్యడానికి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు బాగానే కష్టపడ్డారు. అలా.. బాబాయ్ బాలయ్యతో నటించిన ముగ్గురు హీరోయిన్లతో.. అబ్బాయ్ ఒకే ఒక సాంగ్ చేసి సూపర్ హిట్ కొట్టడం గ్రేట్ అంటూ ఫ్యాన్స్ అప్పటి మెమరీస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Archana
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna
  • #Navneet Kaur
  • #Preeti Jhangiani

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

12 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

13 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

14 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

16 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

17 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

18 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version