Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జనతా పై ఎన్టీఆర్ చెప్పిన షాకింగ్ న్యూస్!

జనతా పై ఎన్టీఆర్ చెప్పిన షాకింగ్ న్యూస్!

  • August 29, 2016 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా పై ఎన్టీఆర్ చెప్పిన షాకింగ్ న్యూస్!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ జనతా గ్యారేజ్…అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ గురువారం పాత రికార్డులను రిపేర్ చేసి….కొత్త రికార్డులకు తెరతీసేందుకు వస్తుంది. ఇక అదే క్రమంలో ఈ సినిమా గురించి….ఇందులో హీరో గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని షాకింగ్ విషయాలు మీడియాకు తెలిపాడు…ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన సమయంలో ఈ సినిమాలో హీరో మీరా…లేక మోహన్ లాల్ నా నై మీడియా అడిగినప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ…ఈ సినిమాలో హీరో నేను కాదు…..అదే క్రమంలో మోహన్ లాల్ కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఈసీనిమాలో మెమెవ్వరం హీరో కాదు…

ఈ సినిమా అసలు హీరో ఎవరెంటే…జనతా గ్యారేజ్ అంటూ తెలిపాడు…అదేలా అని అడిగితే….జనతా గ్యారేజ్ కథే నన్ను కానీ.. మోహన్ లాల్ గారినీ కానీ ఈ సినిమా కోసం ఎంచుకుంది. ఈ సినిమాకు ఇంతమంది గొప్ప నటీనటులు.. టెక్నీషియన్లు సమకూరడం కూడా ఆ స్క్రిప్టే కారణం. కొరటాల శివ గారి విల్ పవర్ వల్లే మేమందరం ఒక్కటయ్యాం. ఐతే మమ్మల్నందరినీ ఎంచుకుంది మాత్రం జనతా గ్యారేజే. అదే ఈ సినిమాకు హీరో” అని ఎన్టీఆర్ బలంగా చెబుతున్నాడు… కొరటాల గత సినిమా సక్సెస్ మీట్ లో కూడా అంతే…ఆ సినిమాపై తొలుత అందరికీ డౌట్ ఉండేది అని, అయితే అదే క్రమంలో కొరటాల కధను నమ్మి, అందరినీ ఒప్పించి ఈసీనిమాను తీసినాట్లు, సక్సెస్ కొట్టినట్లు తెలిపారు. ఏది ఏమైనా…కధతో పాటు కాస్త సమాజాన్ని కూడా చూపించే శివ లాంటి దర్శకులు దొరకడం మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #janatha garage
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #Mohan lal

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

23 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

38 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version