Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తన పర్సనల్ కుక్‌కి క్లాస్ తీసుకున్న తారక్

తన పర్సనల్ కుక్‌కి క్లాస్ తీసుకున్న తారక్

  • March 28, 2018 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన పర్సనల్ కుక్‌కి క్లాస్ తీసుకున్న తారక్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందుకోసమే బాగా కష్టపడుతున్నారు. డైరక్టర్ కోరుకున్న విధంగా బాడీని మలుచుకుంటున్నారు. బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ ఫిట్ బాడీ ని సొంతం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ప్రతిరోజు మూడు గంటలపాటు జిమ్‌లోనే గడుపుతున్నారని తెలిసింది. అంతేకాదు తన పర్సనల్ కుక్‌కి వంటల విషయంలో క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఏ సమయానికి ఏమి వండాలి? అందులో ఏ ఏ పదార్ధాలు వాడాలనే విషయాలని వివరంగా ఎన్టీఆర్ వివరించినట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

తన కష్టానికి తగ్గట్టు సరైన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తారక్ తన చెఫ్ కి జాగ్రత్తలు చెప్పినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం బయటికి వచ్చిన ఎన్టీఆర్ ఫోటో చూసి అందరూ శెభాష్ అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే ఖరారు అయింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు వినోద్ కెమెరా మెన్ గా ఫిక్స్ అయ్యారు. జై లవ కుశ సినిమా తర్వాత తెరకెక్కనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #Jr Ntr
  • #Jr NTR Trivikram
  • #Latest telugu News Updates
  • #NTR 28

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

1 hour ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

14 hours ago

latest news

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

23 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version