Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న తారక్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

Jr NTR: నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న తారక్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • August 29, 2023 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న తారక్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జునను తారక్ ప్రేమగా బాబాయ్ అని పిలుస్తారు. నాగార్జున తారక్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల సినిమా తెరకెక్కలేదు. అయితే ఈరోజు నాగ్ పుట్టినరోజు కావడంతో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తారక్ (Jr NTR) సోషల్ మీడియాలో ట్వీట్ చేయకపోయినా కాల్ చేసి నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాగ్ పుట్టినరోజు సందర్భంగా నాగ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి. నా సామిరంగ టైటిల్ తో నాగ్ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మాస్ లుక్ లో నాగ్ అదుర్స్ అనేలా ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ప్రసన్న కుమార్ ఈ సినిమాకు కథ అందించగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన నాగ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. నా సామిరంగ గ్లింప్స్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నా సామిరంగ సినిమాతో నాగార్జునకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు నాగ్ మార్కెట్ పెరుగుతుండగా చైతన్య, అఖిల్ తో కలిసి నాగ్ నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగ్ వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్గ్ బాస్ షో సెప్టెంబర్ 3వ తేదీన మొదలుకానుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #NTR

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

4 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

4 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

19 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

20 hours ago

latest news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

9 mins ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

23 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 day ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version