Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తాజాగా తారక్ కు కథలు చెప్పిన డైరక్టర్లు !

తాజాగా తారక్ కు కథలు చెప్పిన డైరక్టర్లు !

  • September 13, 2016 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తాజాగా తారక్ కు కథలు చెప్పిన డైరక్టర్లు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్  లోకి వచ్చిన తారక్ తొందరపడి నిర్ణయం తీసుకోవడం లేదు. జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత ఎవరి దర్శకత్వంలో నటిస్తారా? అని అభిమానులతో పాటు సినీ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ ఒకే అయినా ఇంకా డైరక్టర్ ఫిక్స్ కాలేదు.

వక్కంతు వంశీ చెప్పిన కథ బాగున్నా, ఆ తరహా సినిమాలు ఇదివరకు చేసి ఉండడంతో ఎన్టీఆర్ ఆ స్టోరీని రిజర్వ్ లో పెట్టారు. పూరి జగన్నాథ్‌తో  చేయడానికి ఆసక్తిగా ఉన్నా కథ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. రీసెంట్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తారక్ కు కథ చెప్పినట్లు సమాచారం. ఇటు మెగా హీరోతో సుప్రీమ్, అటు నందమూరి కథానాయకుడు తో పటాస్ వంటి హిట్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న అనిల్ చెప్పిన స్టోరీ పై ఇంకా తారక్ ఏ నిర్ణయం చెప్పలేదని టాక్.

తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించినట్టు తెలిసింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని కొత్త సినిమా పనుల్లో దిగాలని యంగ్ టైగర్ భావిస్తున్నారు. అందుకోసం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. తిరిగి వచ్చిన వెంటనే తారక్ తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంపై ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Puri Jagannadh
  • #Vakkantham Vamsi

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

16 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

17 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version