Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిరు,చరణ్ ప్లేస్లో ఎన్టీఆర్ వస్తున్నాడట..!

చిరు,చరణ్ ప్లేస్లో ఎన్టీఆర్ వస్తున్నాడట..!

  • March 27, 2019 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు,చరణ్ ప్లేస్లో ఎన్టీఆర్ వస్తున్నాడట..!

సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. యూత్ ఫుల్ చిత్రాలని తెరకెక్కించే కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్లకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలోని రెండు పాటలను తాజాగా విడుదల చేయగా అవి కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారట.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కాబోతున్నాడని తాజాసమాచారం. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థకి ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్లో ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని కూడా చేసాడు తారక్. నిజానికి మైత్రి వారి మొదటి చిత్రమైన ‘శ్రీమంతుడు’… ఎన్టీఆర్ చేయాల్సిందేనంట.. కానీ ఆ కథ నచ్చలేదని ఎన్టీఆర్ తప్పుకున్నాడని గతంలో టాక్ నడిచింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఈ బ్యానర్లో ఓ చిత్రం చేయబోతున్నాడని సమాచారం. ఈ అనుబంధంతోనే ఎన్టీఆర్ ఈవెంట్ కు హాజరవ్వబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. మొదట ఈ వేడుకకి చిరంజీవి లేదా చరణ్ ను పిలవలనుకున్నారట. కొన్నికారణాల వలన వీరిద్దరూ హాజరవ్వడం కుదరలేదని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ను ఆహ్వానించారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #Chitra Lahari
  • #Chitra Lahari Pre release event
  • #Chitralahari Movie
  • #Jr NTR Latest Pic

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

13 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

14 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

15 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version