Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో మహేష్ సినిమా ఫిక్స్?

ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో మహేష్ సినిమా ఫిక్స్?

  • September 9, 2019 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో మహేష్ సినిమా ఫిక్స్?

కన్నడ హీరో యష్ నటించిన ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కన్నడ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో హీరోని చూపించిన తీరుకి అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘ఈ డైరెక్టర్ మా అభిమాన హీరోతో సినిమా చేస్తే బాగుణ్ణు’ అని అనుకోని అభిమానులు ఉండరు. అలా ఆ అదృష్టం ఎన్టీఆర్ కి దక్కిందని అంతా భావించారు. కానీ అది చివరికి మహేష్ బాబు ను వెతుక్కుంటూ వచ్చిందని తాజా సమాచారం.

jr-ntr-vs-mahesh-babu1

విషయం ఏమిటంటే ‘ఇప్పటికే.. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఎన్టీఆర్ తో నిర్మించే సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడని… ఇది పక్కా కమర్షియల్ ఎలెమెంట్స్ తో కూడిన డ్యాన్స్ బేస్డ్ మూవీ’ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం అందరినీ కన్ఫ్యూజన్లోకి పడేసింది. దానికి కారణం లేకపోలేదు… ‘మహేష్ కోసం ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ రెడీ చేసాడట. దానిని మహేష్ కు వినిపించడానికే వచ్చాడట. ‘కె.జీ.ఎఫ్’ తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందట. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని తెలుస్తుంది. రెండుగంటలు పైనే ఈ కథ పై చర్చలు జరిగాయట. ఈ మధ్య కాలంలో మహేష్ ఇంత సేపు స్టోరీ డిస్కస్ చేసిన వారందరికీ ఛాన్స్ ఇచ్చాడట. దీంతో ఈ కాంబినేషన్ ఫిక్స్ అని ఫిలింనగర్లో గుసగుసలు మొదలయ్యాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #mahesh
  • #Mahesh Babu
  • #Prashanth
  • #Prashanth Neel

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

22 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version