Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞను ట్రోల్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ను మర్చిపోయారా?

మోక్షజ్ఞను ట్రోల్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ను మర్చిపోయారా?

  • June 19, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞను ట్రోల్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ను మర్చిపోయారా?

నందమూరి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మంచి కథ సిద్ధం చేయించానని, తథాస్తు దేవతలు ఒక్కసారి దీవించగానే వెంటనే లాంచ్ చేసేస్తానని..బాలయ్య చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మోక్షజ్ఞ కూడా దర్శనమిచ్చాడు. ఇతని లుక్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ‘మోక్షజ్ఞ కు హీరో అయ్యే ఇంట్రెస్ట్ లేదు.

కనీసం ఫిట్ నెస్ కూడా అతను మెయింటైన్ చెయ్యడం లేదు. ఇలా అయితే హీరోగా మెప్పించడం కష్టమే’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మోక్షజ్ఞకు మద్దతుగా నిలబడడానికి ప్రయత్నించారు. ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ కూడా అంతే కదా..! లావుగా ఉండేవాడు..తరువాత సన్నబడ్డాడు. మోక్షజ్ఞ కూడా అలాగే సన్నబడతాడేమో’ అని కొంతమంది కామెంట్స్ చేసారు. అయితే ఈ కామెంట్స్ పై కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎప్పుడో ఎన్టీఆర్ లుక్ గురించి ఇప్పుడు మాట్లాడటం ఏమిటి.

ఇప్పటి రోజుల్లో మినిమం ఫిజిక్ మెయింటైన్ చెయ్యకుండా ఎంట్రీ ఇస్తే నవ్వులపాలవ్వుతారు.అప్పటి రోజులు వేరు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ 17 ఏళ్ళ వయసుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని లాంచింగ్ కు ఎటువంటి హడావుడి చెయ్యలేదు. అతను స్టార్ అయ్యాకే అభిమానులు సందడి చెయ్యడం మొదలుపెట్టారు. కానీ బాలయ్య కొడుకుని లాంచ్ చెయ్యడానికి కచ్చితంగా పెద్ద వేడుక నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి మోక్షజ్ఞ కొంచెం ఫిట్ నెస్ మెయింటైన్ చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #Jr Ntr
  • #Mokshagna
  • #Mokshagna Nandamuri

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version