Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’ జగతి అలియాస్ జ్యోతి రాయ్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • July 24, 2023 / 02:15 PM IST

స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి పాత్ర పోషించే నటి అందరికీ సుపరిచితమే.! కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే ఈమె మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషి అలియాస్ ముఖేష్ కి తల్లిగా.. ఈమె కనిపిస్తుంటుంది. చిన్నప్పుడే తన కొడుక్కి దూరమై.. ఆ తర్వాత ఎదురుగా ఉన్నా.. అతను అసహ్యించుకుంటుంటే … కృంగిపోయే తల్లిగా ఈమె కనిపిస్తుంది. ఇటీవల ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

తన భర్తతో విడిపోయి డైరెక్టర్ తో సహజీవనం చేస్తున్నట్లు (Jyothi Rai) ఈమె కన్ఫర్మ్ చేసింది. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువే. నిత్యం తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఆ ఫోటోలు చూస్తే ఈమె జగతి పాత్ర చేసే నటేనా అనిపిస్తుంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus