Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » KA Collections: ‘క’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

KA Collections: ‘క’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

  • November 7, 2024 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA Collections: ‘క’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లేటెస్ట్ మూవీ ‘క’  (KA)  దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మొదటి వారం ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేసింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే ‘క’ తక్కువ థియేటర్లలోనే రిలీజ్ అయ్యింది.

KA Collections

అయినా సరే మౌత్ టాక్ తో స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?
నైజాం 4.13 cr
సీడెడ్ 1.90 cr
ఉత్తరాంధ్ర 2.01 cr
ఈస్ట్ 0.46 cr
వెస్ట్ 0.34 cr
గుంటూరు 0.48 cr
కృష్ణా 0.67 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.60 cr
ఓవర్సీస్ 2.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.33 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.13.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.8.83 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది ఈ చిత్రం.

‘అమరన్’.. మొదటి వారం కలెక్షన్స్..లాభం ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram
  • #Nayan Sarika
  • #Sandeep
  • #Sujith

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

2 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version