Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన కన్న చిన్న వయసు హీరోతో మళ్లీ కాజల్ రొమాన్స్

తన కన్న చిన్న వయసు హీరోతో మళ్లీ కాజల్ రొమాన్స్

  • June 25, 2018 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన కన్న చిన్న వయసు హీరోతో మళ్లీ కాజల్ రొమాన్స్

హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా పెద్ద ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే తెరపై వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే చాలు. అందుకే హీరో తనకంటే పదేళ్లు, ఇరవైయేళ్లు పెద్దవాడైనా సరే హీరోయిన్స్ ఒకే చెప్పారు. అలా నటించి అనేక మంది హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే టాలీవుడ్ లో ట్రెండ్ మారినట్టు.. తన కన్నా చిన్న వయసు వ్యక్తితో రొమాన్స్ చేయడానికి హీరోయిన్స్ సై అంటున్నారు. టాలీవుడ్ యువరాణి కాజల్ (33 ) తనకంటే ఎనిమిదేళ్ల చిన్నవాడైనా బెల్లకొండ శ్రీనివాస్ (25 ) తో కలిసి ఓ సినిమా చేస్తోంది. మళ్ళీ మరో మూవీకి ఒకే చెప్పింది.

తొలిసినిమా అల్లుడు శీను లో తనకంటే ఐదేళ్లు పెద్ద అయినా సమంతతో డ్యూయట్లు పాడాడు. అలాగే తమన్నాతో స్టెప్పులు వేసాడు. అవి బాగా కలిసి రావడంతో సీనియర్ హీరోయిన్స్ తోనే నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఆసక్తి కనబరుస్తున్నట్లు అర్ధమవుతోంది. తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు కోసం కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి జోడీ కట్టబోతున్నారని తెలిసింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైనర్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి త్వరలోనే అధికారికంగా రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Bellamkonda Sai Srinivas Movies
  • #Bellamkonda Sai Srinivas New Movie
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

6 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

19 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

3 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

5 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

6 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version