Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అబ్బాయ్ కంటే బాబాయ్ ముద్దంటున్న కాజల్!

అబ్బాయ్ కంటే బాబాయ్ ముద్దంటున్న కాజల్!

  • November 7, 2017 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బాయ్ కంటే బాబాయ్ ముద్దంటున్న కాజల్!

“ఓల్డ్ ఈజ్ గోల్డ్” అనే ఇంగ్లీష్ సామెతను మన క్రేజీ హీరోయిన్ కాజల్ కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లుంది. అలా మాకెందుకనిపించిందా అని ఆలోచిస్తున్నారా.. అయితే మా ఈ వివరణాత్మకమైన ఆర్టికల్ ను చదవండి.

విషయం ఏంటంటే.. రామ్ చరణ్ తో మూడు సినిమాల్లో నటించిన తర్వాత పవన్ కళ్యాణ్ సరసన “సర్దార్ గబ్బర్ సింగ్”లో నటించిన కాజల్ ఆ తర్వాత చిరంజీవితోనూ “ఖైదీ నెంబర్ 150″లో నటించిందనుకోండి. అలాగే.. ముందు సుమంత్ సరసన నటించిన తర్వాత నాగచైతన్యతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే బాటలో “నేనే రాజు నేనే మంత్రి”లో రాణా ముద్దుల భార్య రాధగా రంజింపజేసిన కాజల్ అగర్వాల్ త్వరలోనే విక్టరీ వెంకటేష్ సరసన నటించేందుకు సన్నద్ధమవుతుందట.

తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కథానాయికగా తొలుత నయనతార పేరు వినిపించినప్పటికీ.. ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో కాజల్ వచ్చి చేరింది. తేజకి కాజల్ తో మాంచి ర్యాపో ఉండడంతోపాటు వెంకటేష్ కూడా ఎప్పట్నుంచో కాజల్ తో సినిమా చేద్దామనుకొంటుండడంతో ఈ కాంబినేషన్ ఇలా సెట్ అయ్యింది. సో, చరణ్ తర్వాత కళ్యాణ్ తో జతకట్టిన కాజల్.. మళ్ళీ రాణాతో రొమాన్స్ తర్వాత వెంకీ సరసన వయ్యారాలు ఒలకబోయనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #Venkatesh
  • #venky
  • #Victory Venkatesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version